//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేషనల్ టాలెంట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

Category : national

ఎన్టీఎస్‌ఈ/ ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్ పరీక్షలను (నేషనల్ టాలెంట్ పరీక్ష) ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఎస్‌ఈ కోసం 155 పరీక్షా కేంద్రాలు, ఎన్‌ఎంఎంఎస్ కోసం 92 కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బీ సుధాకర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.