కామన్వెల్త్ గేమ్స్‌లో భారత లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. ఈ గేమ్స్ లో తెలుగోడు సత్తా చాటుడు. విభాగం ఏదైనా మన లిఫ్టర్లు కామన్వెల్త్ గేమ్స్‌లో భారత లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. ఈ గేమ్స్ లో తెలుగోడు సత్తా చాటుడు. విభాగం ఏదైనా మన లిఫ్టర్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా మెన్స్ 85 కేజీల విభాగంలో తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ స్వర్ణ పతకాన్ని గెలిచాడు.
దీంతో భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణ పతాకాలు చేరాయి. గుంటూరుకు చెందిన రాహుల్‌కి ఈ తొలి కామన్వెల్త్ గేమ్స్. ఏపీ ప్రభుత్వం మద్దతుతో వెయిట్ లిఫ్టింగ్‌లో స్టార్ ప్లేయర్‌గా రాహుల్ ఎదిగాడు. ఈ రోజు జరిగిన పోటీల్లో 338 కిలోల బరువును ఎత్తి రాహుల్ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
కాగా రాహుల్ తర్వాతి స్థానాల్లో సమోకి చెందిన డాన్ ఒపెలొగెకి రజతం, మలేషియాకు చెందిన మహ్మద్ ఫాజ్రుల్కి కాంస్యం పతకం దక్కింది. కాగా లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయ్ ఛాను, సంజితా ఛాను, సతీష్ కుమార్‌కు స్వర్ణ పతకం లభించిన విషయం తెలిసిందే.పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా మెన్స్ 85 కేజీల విభాగంలో తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ స్వర్ణ పతకాన్ని గెలిచాడు.
దీంతో భారత్ ఖాతాలో నాలుగు స్వర్ణ పతాకాలు చేరాయి. గుంటూరుకు చెందిన రాహుల్‌కి ఈ తొలి కామన్వెల్త్ గేమ్స్. ఏపీ ప్రభుత్వం మద్దతుతో వెయిట్ లిఫ్టింగ్‌లో స్టార్ ప్లేయర్‌గా రాహుల్ ఎదిగాడు. ఈ రోజు జరిగిన పోటీల్లో 338 కిలోల బరువును ఎత్తి రాహుల్ బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
కాగా రాహుల్ తర్వాతి స్థానాల్లో సమోకి చెందిన డాన్ ఒపెలొగెకి రజతం, మలేషియాకు చెందిన మహ్మద్ ఫాజ్రుల్కి కాంస్యం పతకం దక్కింది. కాగా లిఫ్టింగ్ విభాగంలో మీరాభాయ్ ఛాను, సంజితా ఛాను, సతీష్ కుమార్‌కు స్వర్ణ పతకం లభించిన విషయం తెలిసిందే.