//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నిజాయితీ లో హిమాచల్ అవినీతిలో కర్ణాటక టాప్

Category : national

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అవినీతిలో ముందు భాగాన, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఛత్తీస్ ఘడ్ నిజాయితో పరిపాలనలో ముందు ఉన్నట్లు, సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సంస్థ పేర్కొంది. 20 రాష్ట్రాలలో 300 మందికి పైగా జరిపిన ఈ సర్వేలో అవినీతి కొంతమేర నోట్ల రద్దు తరవాత తగ్గినట్లు పేర్కొనడం విశేషం. అవినీతిలో పోలీసు వ్యవస్థ, రెవిన్యూ విభాగం, సరుకుల పంపిణీ వ్యవస్థలు అధికంగా ఉన్నదని పేర్కొంటూ, ఈ అవినీతి చివరకు న్యాయ వ్యవస్థను సైతం ఆక్రమించిందని సిఎమ్ఎస్ సంస్థ తెలిపింది.