Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విజయసాయిరెడ్డి తీరుపై సీఎం రమేశ్ ఆగ్రహం...!

Posted 17 days ago | Category : politics

ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టము గురించి గత నాలుగు రోజులు గా పార్లమెంట్ లో ఎంపీ లు తీవ్ర మైన ఆందోళనలు చేస్తున్నారు.ఈ రోజు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరుపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఏపీ అభివృద్ధి కోసం రాజ్యసభలో సుజనాచౌదరి మాట్లాడుతుంటే విజయసాయిరెడ్డి అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పటికీ సుజనా కేంద్రంపై పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఏపీకి సాయం అందకుండా చేయాలన్నదే విజయసాయిరెడ్డి ఉద్దేశమని ఆరోపించారు. ఏపీ అభివృద్ధి కోసం ఏ రోజైనా సాయిరెడ్డి నిరసన తెల్పారా అని ప్రశ్నించారు. పోరాటం చేయకపోగా అడ్డుకోవడం బాధాకరమన్నారు. ఏపీకి సాయం అందేదాకా టీడీపీ పోరాటం ఆపేదిలేదని సీఎం రమేశ్ స్పష్టంచేశారు.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 3 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 4 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 5 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted 20 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted a day ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !