//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టిఆర్ఎస్ నేత కవితకు.. పీఎం వ్రాసిన హృదయపూర్వక లేఖ..!

Category : politics

నేడు టిఆర్ఎస్ పార్టీ నేత ఎంపి కవిత పుట్టిన రోజు. పుట్టిన రోజు సందర్బంగా సీఎం కెసిఆర్, పీఎం మోదీ లేఖ ద్వారా శుభాకాంక్షలు తెలపడం విశేషం. తన పుట్టిన రోజుకు ప్రత్యేకంగా తెలుగులో లేఖ రాసి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోడీ కవితను ఆశ్చర్యపరిచారు.

లేఖలో ఆమెకు వ్రాసిన వ్యాఖ్యలు కవితకు మరింత ఆనందపరిచాయి. మీ జన్మదినం సందర్బంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి అంటూ, దేశ ప్రజలకు సేవలు అందించేందుకు వీలుగా భగవంతుడు దీర్ఘకాలం పాటు ఆరోగ్యం, సంతోషం ఇవ్వాలని భగవంతుడ్ని కోరుకుంటున్నట్టు ప్రధాని మోదీ తన లేఖలో వ్రాసిన వ్యాఖ్యలు అబ్బురపరిచాయి.

అలాగే సీఎం కెసిఆర్ కూడా కవిత నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ, ప్రజలకు సేవలు అందిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.

Related News