//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్ర‌బాబు తాజా నిర్ణ‌యంతో.. కేసీఆర్ అర్థ‌రాత్రి నిద్రలో ఉలిక్కిపడ‌టం ప‌క్కా అట‌..!

Category : politics state


తెలంగాణ‌లో దాదాపు వంద సీట్ల‌కు పైగా గెలుస్తామ‌న్న‌ది కేసీఆర్ లెక్క‌. ప్ర‌తిప‌క్షాలు ఏవైనా.. అది టీడీపీ కావొచ్చు.. కాంగ్రెస్ కావొచ్చు. అడ్ర‌స్ లేకుండా పోతాయ‌న్న‌ది కేసీఆర్ ప్ర‌తీ నిత్యం చెప్పే మాట‌. అయితే, కేసీఆర్‌కు ప్ర‌తిప‌క్షాల‌ను చూస్తేనే వెన్నులో వ‌ణుకు పుడుతుంద‌ని కొంత‌మంది అంటున్నారు. అందులోను, టీడీపీని అస్స‌లు ప‌ట్టించుకోమ‌ని, ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేద‌ని చెప్పే కేసీఆర్.. ఇప్పుడు ఎక్కువ‌గా టీడీపీనే టార్గెట్‌గా పెట్టుకుంది.

తెలంగాణ ఎన్నిక‌ల‌పై చంద్ర‌బాబు నిఘా పెట్టారు అంటూ హ‌డావుడి పెంచేసింది. హైద‌రాబాద్‌లోని డిప్యూటీ చీఫ్ కార్యాల‌యం నుంచి వ‌చ్చిన‌టువంటి కొంత స‌మాచారాన్ని కూడా కేసీఆర్ తెప్పించుకుంటున్నార‌ని.. కాదు.. కాదు చంద్ర‌బాబే తెప్పించుకుంటున్నారని మ‌రికొంద‌రు గొడ‌వ ప‌డుతున్నారు. CM Chandrababu Took Sensational Decision On CM KCR

అందుకు టీడీపీ కూడా గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇస్తుంది. అస‌లు తెలంగాణ‌లో టీడీపీ ఎక్క‌డ ఉంది..? ఎప్పుడో చ‌చ్చిపోయింద‌ని త‌ర‌చూ కేసీఆర్‌, కేటీఆర్ స‌హా చాలా మంది టీఆర్ఎస్ నేత‌లు అంటూనే ఉంటారు క‌దా..! మ‌రి, అలా చ‌చ్చిపోయిన పార్టీని చూసీ కేసీఆర్ ఎందుకు అలా భ‌య‌ప‌డుతున్నారు..? అనేది వారి లాజిక‌ల్ పాయింట్. అయితే, ఆ ప్రశ్న‌ల వెన‌కాల ఉన్న నిజా.. నిజాలు ఇవేనంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.CM Chandrababu Took Sensational Decision On CM KCR

తెలంగాణ‌లో క్షేత్ర స్థాయిలో టీడీపీకి ఇప్ప‌టికీ బ‌ల‌మైన కేడ‌ర్ ఉంద‌ని, ఆ పార్టీకి తెలంగాణ‌లో నేత‌లైతే లేరేమోకానీ.. కార్య‌క‌ర్త‌లు మాత్రం ఇప్ప‌టికీ వెన్నంటే ఉన‌నారు. మ‌హాకూట‌మిలో భాగంగా టీడీపీకి 20 సీట్ల‌కు పైగా కేటాయించే అవ‌కాశం ఉండ‌టంతో టీఆర్ఎస్‌కు ఇప్పుడు మ‌రింత ఆందోళ‌న మొద‌లైంది. ముఖ్యంగా 2014 ఎన్నిక‌ల్లో గెలిచిన స్థానాల‌తోపాటు గెలుపుకు మ‌రీ ద‌గ్గ‌రగా వ‌చ్చిన స్థానాల‌పై చంద్ర‌బాబు దృష్టి సారించారు. ఈ స్థానాల్లో గ‌నుక మ‌హాకూట‌మి పోటీ చేస్తే టీడీపీ గెలుపు ఖాయ‌మ‌ని చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. CM Chandrababu Took Sensational Decision On CM KCR

Related News