//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రికార్డుకు ఒక్క అడుగు దూరంలో క్రిస్ గేల్

Category : sports

టి20 పార్మాట్ లో మరో మైలురాయి చేరబోతోంది. అదే 10 వేల పరుగుల మార్క్. వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఈ మార్క్ అందుకోవడాని ఇంకా 63 పరుగుల దూరంలో ఉన్నాడు. గేల్ ఈ మార్కును ఐపీఎల్-10 లో అందుకోనున్నారు. అతను అన్ని రకాల టి20 మ్యాచ్ లను కలుపుకొని 9 ,937 పరుగులను సాధించాడు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఈ బ్యాట్స్ మెన్ సాధ్యంకాని రీతిలో 10 వేల మార్క్ ను చేరుకునేందుకు ఒక్క అడుగుదూరంలో ఉన్నాడు. గేల్ ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు తరుపున ఆడుతున్నాడు. బుధవారం హైదరాబాద్ తో జరుగనున్న మ్యాచ్ లో ఈ ఘనత సాధించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే గేల్ బ్యాట్ ఝుళిపిస్తే పరుగుల వరద పారాల్సిందే.