Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కర్ణాటక ఎన్నికల ప్రచార రంగంలోకి చిరంజీవి..?

Posted 10 days ago | Category : politics

కర్ణాటక లో త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలు బీజేపీకి, ప్రధాని మోదీకి అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికల ఫలితాలు 2019లో జరగబోయే సాధారణ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ఈ ఎన్నికల్లో గెలవడానికి సర్వశక్తులు ఒడ్డబోతున్నాయి. ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించి, ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇప్పటికే కర్ణాటకలో ఓ ర్యాలీ నిర్వహించారు.

ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఎన్నో ప్రాంతాల్లో భారీ సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవిని ఎన్నికల ప్రచారంలోకి దింపనుంది కాంగ్రెస్. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాధ్యక్షుడు దినేష్ గుండూరావు చెప్పారు.

ఇంకా అయన మాట్లడుతూ కనీసం వారం రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు చిరంజీవి అంగీకరించారని చెప్పారు.

సినీ నటి ఖూష్బూ కూడా ప్రచారం చేస్తారని తెలిపారు. ప్రియాంక గాంధీని కూడా రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని అయితే, ఇంతవరకు స్పష్టమైన హామీ రాలేదని చెప్పారు.

మతోన్మాదమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతున్న బీజేపీ దూకుడుకు ఈ ఎన్నికల్లో బ్రేక్ వేస్తామని ధీమా వ్యక్తం చేశారు.కర్ణాటక లో జరిగే ఎన్నికల కోసం ఇప్పుడు దేశం మొత్తం ఎదురు చూస్తుంది.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 12 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 14 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 21 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted a day ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 3 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 3 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 3 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!