Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

గోర‌ఖ్‌పూర్‌లో మొత్తం 290 మంది చిన్నారుల మృతి

Posted 5 months ago | Category : national state

మూడు వారాల క్రితం ఆక్సిజన్ కొరతతోపాటు వివిధ కారణాలతో 70 మంది నవజాత శిశువులు మరణించడంతో గోర‌ఖ్‌పూర్‌లోని బీఆర్డీ హాస్ప‌ట‌ల్  వార్తల్లో పతాక శీర్షికలకెక్కిన సంగతి తెలిసిందే. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు ప్రకటించినా పరిస్థితిలో మార్పు రాలేదు.

 ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంత జిల్లాలు, పొరుగున ఉన్న బీహార్‌తోపాటు నేపాల్ నుంచి భారీగా చిన్నారులు ఈ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. నెలలు నిండకముందే జననం, తక్కువ బరువు, కామెర్లు, న్యూమోనియా, అంటువ్యాధులు, మెదడువాపు వ్యాధులతో పరిస్థితి మరింత విషమించిన తర్వాత తమ దవాఖానలో చేరుస్తారని బీఆర్డీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ పీకే సింగ్ తెలిపారు. 

ఒక డాక్టర్ పై వేటు వేయడం ద్వారా ప్రభుత్వ పొరపాటు ఏమీ లేదని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఒక్క ఆగ‌స్టు నెల‌లోనే ఆ హాస్ప‌ట‌ల్లో సుమారు 290 మంది చిన్నారులు చ‌నిపోయిన‌ట్లు ప్రిన్సిపాల్ తెలపడం  దిగ్బ్రాంతి కలిగిస్తున్నది. 

వారిలో 213 మంది నియోనాట‌ల్ ఐసీయూలో, మ‌రో 77 మంది చిన్నారులు ఎన్‌సెఫ‌లైటిస్ వార్డులో ప్రాణాలు విడిచిన‌ట్లు ప్రిన్సిప‌ల్ చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి సోమవారం వరకు నవజాత శిశువుల వార్డు, మెదడువాపు వార్డుల్లో కనీసం 1256 మంది బాలలు మరణించారని దవాఖానాలో  పీకే సింగ్ అన్నారు


థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

Posted 29 minutes ago | Category : state

థియేటర్స్ ఆదాయానికి గండి కొడుతున్న అమేజాన్ ప్రైమ్..!

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

Posted an hour ago | Category : state

పవన్ సతీమణి గురించి షాకింగ్ విషయాలు...!

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

Posted 2 hours ago | Category : state

చంద్రబాబు మంచి పరిపాలనాదక్షుడు : తెరాస ఎమ్యెల్యే

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

Posted 2 hours ago | Category : state

ఏఎస్పీ - ఎస్సై అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ !

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

Posted 3 hours ago | Category : state

‘బ్రహ్మణి’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

Posted 9 hours ago | Category : state

మహిళ ఏఎస్పీతో సీఐ రాసలీలలు, చెప్పుతో కొట్టిన కుటుంబ సభ్యులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

Posted 11 hours ago | Category : state

పోలీసులకు సారీ చెప్పిన అర్జున్‌ రెడ్డి..!

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

Posted a day ago | Category : state

యంగెస్ట్ సెన్షేషన్ ఆమ్రపాలి కి పెళ్లి, పెళ్లి కొడుకు ఎవరు అంటే ?

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్

Posted a day ago | Category : state

టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్