//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

"చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా" ...కధానాయకుడు లో మరో పాట

Category : movies

తెలుగు వారి సత్తానూ నలుదిశలా చాటి చెప్పిన.. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి.... బయోపిక్ రేపు విశ్వ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికే కొన్ని వీడియో సాంగ్స్ రిలీస్ కాగా ఇపుడు మరో సుపరిచమైన పాట నీ ‘కథానాయకుడు’ చిత్రంలో నుంచి " చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా" ....అనే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.

ఈ పాటలో తన తండ్రి పాత్రలో బాలకృష్ణ చాలా చక్కగా వొదిగిపోయాడు. ఈ పాటకు సాహిత్యం వేములపల్లి శ్రీకృష్ణ అందించారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యాబాలన్‌ బసవతారకం పాత్రలో నటించ నున్నారు. ఇప్పటికే భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్‌ షోను ఒక రోజు ముందుగానే అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఈరోజు ప్రదర్శించనున్నారు.

Related News