//single page style gallary page

Chennai Beauty Opposite Akhil

Category : movies

Click here to read this article in Telugu

అఖిల్ సరసన చెన్నై బ్యూటీ..?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని తన కొత్త సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో అఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై చాలారోజులుగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎవ్వరు ఫైనలైజ్ కాలేదు. తాజాగా అఖిల్ కు జంటగా ఓ కొత్త భామ పేరు వినిపిస్తోంది.

'గ్యాంగ్ లీడర్' చిత్రం లో హీరోయిన్ గా నటించిన చెన్నై బ్యూటీ అరుళ్ మోహన్ ను అఖిల్ కోసం ఫైనలైజ్ చేశారని అంటున్నారు. "గ్యాంగ్ లీడర్" చిత్రం విడుదల కాకముందే అరుళ్ మోహన్ కు ఇండస్ట్రీ సర్కిల్స్ లో మంచి పేరు వచ్చింది. కాగా ఇప్పుడు అరుళ్ మోహన్ ని అఖిల్ కి జంటగా ఫైనలైజ్ చేసారు. అఖిల్ కు ఇప్పటివరకూ హిట్లు లేకపోయినా గీతా ఆర్ట్స్ సంస్థ నుండి వస్తున్నసినిమా కావడంతో మంచి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వినికిడి.

రొమాంటిక్ కామెడీ జోనర్లో వస్తున్నా ఈ చిత్రం తో అఖిల్ కు మంచి హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. అప్పట్లో గీతా ఆర్ట్స్ లో తెరకెక్కిన "100% లవ్" నాగచైతన్యకు ఒక మెమొరబుల్ ఫిలింగా నిలిచింది. అయితే ఇప్పుడు అఖిల్ కు కూడా ఒక హిట్ వచ్చే అవకాశం ఉందని అభిమానుల ఆశ.

Akhil Akkineni is making his new film under the direction of Bommarilu Bhaskar. He plays the heroine in the film opposite evaranna now on, however, a long absence, discussions are ongoing. But so far none have been finalized. Recently, Akhil has a new Bhama name.

Aruil Mohan , who has been cast as the heroine of 'Gang Leader', has been finalized for Akhil. Before the release of "Gang Leader", Arul Mohan had a good reputation in industry circles. Now, Arul Mohan has finalized a pair of Akhil. Akhil has no hits so far, but coming from the Geeta Arts company, there is a high chance of success .

Akkineni fans are confident that Akhil will get a good hit with the film, which is coming in the romantic comedy Zoner . At the time, Geetha Arts and the made, "100% Love" nagacaitanyaku was a highly memorable. But now fans are hoping that Akhil will have a hit too.