Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలన్నచంద్రబాబు...!

Posted 16 days ago | Category : politics

చంద్రబాబు నాయుడు దుబాయ్ నుండి ఈ రోజు ఉదయం విజయవాడ చేరుకున్నారు.అక్కడనుండి అమరావతి కి వెళ్లి ఢిల్లీలో ఉన్న ఆపార్టీ ఎంపీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

పార్లమెంటు నుంచి సస్పెండైనా వెనుకడుగు వేయవద్దని టీడీపీ ఎంపీలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

కేంద్రం తీరు అసంతృప్తిని మిగిల్చిందని, ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని చంద్రబాబు సూచనలు జారీ చేశారు. అంతేగాక ఇవాళ పార్లమెంట్‌ ఉభయ సభల్లో మరింత దూకుడుగా వ్యవహరించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మనకు కావలిసిన నిధులు సాధించుకునే వరకు మన పోరాటం జరుగుతుంది అని అయన చెప్పారని సమాచారం.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 9 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 10 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 17 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 18 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted a day ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 2 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 2 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 2 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 2 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 3 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!