Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశం...!

Posted 11 days ago | Category : politics

టీడీపీ ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయం 10.30 గంటలకు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఇందులో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మంత్రులు కళా వెంకట్రావు, యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, ముఖ్యనేతలు సమావేశానికి హాజరుకానున్నారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా పార్లమెంట్ సమావేశాల్లో జరిగిన నిరసన ల గురించి చర్చించనున్నారు.అలాగే ప్రత్యక హోదా విషయం కూడా చర్చకు రానున్నట్టు సమాచారం.

అలాగే త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న కారణం గా అన్ని జిల్లా లో పార్టీ ని ఎలా ముందుకు తీసుకు పోవాలని చర్చించుకుంటారని సమాచారం.జగన్ చేసిన కామెంట్ ఫై కూడా ఈ సమావేశం లో చర్చకు రానున్నది.


కనండి.. కంటూనే ఉండండి..!

Posted 12 hours ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted 14 hours ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 21 hours ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 21 hours ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 2 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

Posted 3 days ago | Category : politics

జగన్ ఆస్తుల కేసులో మోదీకి నోటీసులు..!

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

Posted 3 days ago | Category : politics

కమల్‌హాసన్‌ రాజకీయపార్టీ : kamal hasan political party ins.media

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!

Posted 3 days ago | Category : politics

నాడు సైకిల్ చైన్ తో ఉతికినా..!