//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేడు కడప, రాజంపేట నేతలతో చంద్రబాబు సమావేశం

Category : politics

కడప, రాజంపేట లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం సమావేశం కానున్నారు.

పార్టీని పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా తొలుత పార్లమెంటు నియోజకవర్గాలపై చంద్రబాబు దృష్టిసారించారు.

దీనిలో భాగంగా నేడు కడప, రాజంపేట నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా పార్టీ పరిస్థితి, విపక్ష పార్టీల బలబలాలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.