//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫ‌లించిన చంద్ర‌బాబు మాస్ట‌ర్ ప్లాన్‌..!

Category : politics

Chandrababu party ని, సినీ ప‌రిశ్ర‌మను వేరుచేసి చూడ‌టం సాధ్యం కాదు. అస‌లు టీడీపీ స్థాపించిందే విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నందమూరి తార‌క రామారావు. ఆ త‌రువాత టీడీపీ నుంచి చాలా మంది సినీ స్టార్స్ పోటీ చేశారు. ప్ర‌స్తుతం యువ‌ర‌త్న బాల‌కృష్ణ TDP ఎమ్మెల్యేగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో TDP నుంచి పోటీ చేసేందుకు స్టార్ క‌మెడియ‌న్ రెడీ అవుతున్నాడు. ఇప్ప‌టికే నియోజ‌క‌వ‌ర్గం కూడా దాదాపుగా క‌న్ఫామ్ అయిపోయింద‌ట‌. ఇంత‌కీ ఎవ‌రా.. హాస్య‌న‌టుడు. ఎక్క‌డి నుంచి పోటీ చేయ‌బోతున్నాడు. అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే. ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!Chandrababu Master Plan succeeded

అలీ, ఈ పేరు విన‌గానే న‌వ్వుకోని తెలుగు ప్ర‌జ‌లు ఎవ‌రుంటారు చెప్పండి. దాదాపు నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు ప్ర‌జ‌ల‌ను అలీ న‌వ్విస్తూనే ఉన్నాడు. తెలుగు లోగిళ్ల‌లో న‌వ్వులు పూయిస్తూనే ఉన్నారు. ఇప్ప‌టి దాకా సిల్వ‌ర్ స్ర్కీన్ మీద ప్ర‌జ‌ల‌ను న‌వ్విస్తూ వ‌చ్చిన అలీ, ఇక‌పై ప్ర‌ర‌జా ప్ర‌తినిధిగా ప్ర‌జా సేవ చేయాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. Chandrababu Master Plan succeeded

TDP నుంచి 2019లో అలీ పోటీ చేయ‌బోతున్నారు. నిజానికి గ‌త ప‌దేళ్లుగా అలీ ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాలా..? వ‌ద్దా..? అన్న ఊగిస‌లోనే ఉన్నార‌ట‌. 2009లో TDP త‌రుపున అలీ ప్ర‌చారం కూడా చేశారు. రాజ‌మండ్రి, విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, గుంటూరు ఈస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీకి అలీ రెడీ అయ్యార‌ట‌. రాజ‌మండ్రి అలీ సొంత ఊరు. Chandrababu Master Plan succeeded

దీంతో మొద‌ట అక్క‌డి నుంచే బ‌రిలోకి దిగాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అయితే, ఈ సారి రాజమండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే బుచ్చ‌య్య చౌద‌రి రాజ‌మండ్రి సిటీ నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. దీంతో బుచ్చ‌య్య చౌద‌రి వ‌ర్గం అలీతో చ‌ర్చ‌లు జ‌రిపింద‌ట‌. ఈ సారికి రాజ‌మండ్రి నుంచి పోటీచేసే ఆలోచ‌న విర‌మించుకోవాల‌ని కోర‌డంతో విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, గుంటూరు ఈ్ట‌స్ట్ ఈ రెండింటిలో ఒక‌దాని నుంచి పోటీచేసే దిశ‌గా అలీ ఆలోచ‌న చేశార‌ట‌.Chandrababu Master Plan succeeded

కేవ‌లం సినీ న‌టుడుఇగా మాత్ర‌మే కాదు. ఆమాజిక కార్య‌క్ర‌మాల‌తోనూ అలీ త‌న ఉనికిని చాటుకున్నారు. పేద‌ల‌కు సాయం నుంచి వృద్ధాశ్ర‌మాల‌కు ఆర్థిక‌సాయం దాకా ఎన్నో ర‌కాలుగా సేవ‌లు అందించ‌డంలో అలీ ముందుంటారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ద‌గ్గ‌ర అలీకి చాలా చొర‌వ ఉంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అలీ జ‌న‌సేన నుంచి పోటీ చేస్తార‌న్న ప్ర‌చారం కూడా సాగింది. అయితే టీడీపీ నుంచే బ‌రిలోకి దిగ‌డానికి అలీ డిసైడ్ అయ్యార‌ట‌.

రాజ‌మండ్రి సిటీ నుంచి బ‌రిలోకి దిగ‌డానికి వీలులేక‌పోవ‌డంతో విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంక‌న్నా గుంటూరు ఈస్ట్ అయితే బెట‌ర‌న్న ఆలోచ‌న‌లో అలీ ఉన్నార‌ట‌. ఎందుకంటే..? విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంతో పోల్చితే గుంటూరు ఈస్ట్‌లో ముస్లింలు అధిక సంఖ్య‌లో ఉన్నారు. దీంతో గుంటూరు ఈస్ట్ నుంచే పోటీ చేయాల‌ని అలీ నిర్ణయించుకున్నార‌ట‌. ఇప్ప‌టి దాకా అంద‌ర్నీ న‌వ్వించిన అలీ గుంటూరు ఈస్ట్‌లో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులకు ఎలా చెమ‌ట‌లు ప‌ట్టిస్తారా..? అనేది పొలిటిక‌ల్ స్ర్కీన్ మీద‌నే చూడాలి.

Related News