//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబు సీరియస్‌ !

Category : politics

కొద్దిసేపటి క్రింతంఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోలీస్‌ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. భూ కుంభకోణంపై సీఐడీ ప్రాథమిక నివేదిక, డాక్యుమెంట్లు ఎఫ్‌ఐఆర్‌ కాపీలు సీఎంకు పోలీస్‌ ఉన్నతాధికారులు అందజేశారు. బెజవాడలో భూకుంభకోణంపై సీఎం చంద్రబాబు సీరియస్‌ అయ్యారు.

పూర్తి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు సీఎం ఆదేశించారు. బోండా ఉమా పాత్రపై చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. బ్రిటీష్‌ పాలన నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు నాడు అయన పోరాడాడు. ఆ త్యాగాన్ని గుర్తించి ప్రభుత్వం అందజేసిన భూమిని రక్షించుకునేందుకు నేడు ఆయన వారసులు భూమాఫియాతో పోరాడుతున్నారు.

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో చెలరేగిపోతున్న భూమాఫియా అరాచకాలకు అద్దం పట్టే ఉదంతమిది. ఈ భూదందాపై విచారణ చేపట్టిన సీఐడీ విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమ సతీమణి సుజాను ఏ8గా పేర్కొంటూ ఎఫ్‌ఐర్‌ నమోదు చేసింది. కానీ తెలుగు దేశం నాయకులూ మాత్రం భోండా ఉమా గారిని రాజకీయంగా దెబ్బతీయడానికే ఇదంతా చేస్తున్నారు అని ఆరోపిస్తున్నారు.

Related News