//single page style gallary page

Chandrababu concludes tour of Ongole ..

Category : politics

Click here to read this article in Telugu

చంద్రబాబు ఒంగోలు పర్యటన ఖరారు..

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఖరారైంది. ఈనెల 5న ఆయన చినగంజాం మండలం రుద్రమాంబపురం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఇటీవల వైసీపీ నేతల దాడితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న టీడీపీ కార్యకర్త పద్మ కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఆ మేరకు టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి చంద్రబాబు పర్యటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు క్యాంపు ఆఫీసుకు సమాచారం అందింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం పార్టీ అధినేత హోదాలో జిల్లాల పర్యటనను చంద్రబాబు ప్రారంభించారు. తొలుత మంగళవారం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తం గా అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్న చంద్రబాబు తొలుత ఇటీవల ఎన్నికల అనంతరం టీటీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు, దౌర్జన్యాలు జరిగిన ప్రాంతాలకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఈ ఎన్నికల అనంతరం టీడీపీ కార్యకర్తలపై పలు ప్రాంతాల్లో వైసీపీ నేతల దాడులు,

దౌర్జన్యాలు చేయగా అందులో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. అలాంటి కుటుంబాలను కలిసి వారికి మనోధైర్యం కల్పించడంతో పాటు పార్టీ పరంగా బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహకారం అందించాలని పార్టీ పరంగా నిర్ణయించారు.తద్వారా టీడీపీ కార్యకర్తలకు అండగా పార్టీ ఉందన్న సంకేతాలు పంపేం దుకు టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఆ కోవలో జిల్లాలో రాజకీయ ఘర్షణలతో టీడీపీ మహిళా కార్యకర్త చనిపోగా అక్కడికి చంద్రబాబు వచ్చే కార్యక్రమం ఖరారైంది. పర్చూరు నియోజకవర్గ పరిధిలోని చినగంజాం మండలం రుద్రమాంబపురంలో టీడీపీ మహిళా కార్యకర్త పద్మ గతనెల 25న వైసీపీకి చెందిన ఆమె బంధువుల దాడితో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఈనెల 5న చంద్రబాబు జిల్లాకు వస్తున్నారు. చంద్రబాబు పర్యటనపై మంగళవారం స్పష్టత వచ్చింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో మంగళవారం

ఉదయం ఫోన్‌లో సంప్ర దించిన టీడీపీ అధిష్ఠానం 5న రుద్రమాం బపురానికి అధినేత చంద్రబాబు సందర్శించి మృతిచెందిన పద్మ కుటుంబ సభ్యులను పరామర్శించేలా కార్యక్రమాన్ని ఖరారు చేశారు. అందిన సమాచారం మేరకు ఆరోజున ఉదయం అమరావతిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలు దేరే చంద్ర బాబు గుంటూరు, ప్రత్తిపాడు, పర్చూరు, ఇంకొల్లు, కడవ కుదూరు మీదుగా రుద్రమాంబపురం చేరుకుంటారు. అక్కడ కార్యక్రమాన్ని ముగిం చుకొని మధ్యాహ్నం తిరిగి అదే మార్గంలో వెళ్తారని సమాచారం. దాదాపు పదిరోజులుగా విదేశీ పర్యటనలో ఉన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ నెల 4వ తేదీ ఉదయానికి నియోజకవర్గానికి చేరుకోనున్నారు. ఆ వెంటనే ఆయన రుద్రమాంబపురం వెళ్ళి పద్మ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆ మరుసటి రోజైన 5వ తేదీన చంద్రబాబు రుద్రమాంబపురం వచ్చేలా కార్యక్రమం రూపొందించారు.

Former Chief Minister of Telugu Desam Party Mana Chandrababu Naidu has completed his tour of the district. He will visit Chinanganjam Mandalam Rudramambapuram village on the 5th of this month. He will also visit the family of the TDP activist Padma, who has committed suicide after being offended by the recent attack on YCP leaders. To that extent, the camp office has received information from the TDP state office on the visit of Chandrababu to MLA Eluru Sambasivarao . After the recent general elections, Chandrababu began his tour of districts under the leadership of the party. Earlier on Tuesday he visited Chittoor district in Kuppam. Chandrababu , who has decided to tour all districts across the state, is now heading to areas where YCP attacks and torture have taken place after the recent elections. After this election in the state, TDP activists attacked in many places by YCP leaders ,

At least six TDP activists were killed in the attack. The party has decided to provide financial assistance of Rs 5 lakh to the families affected by the party, thereby strengthening them and bringing them together, thereby signaling that the party has the support of the TDP activists . In the Kovallo district, a political activist, a TDP female activist died, Chandrababu's program was completed. Parchur constituency within the cinaganjam zone rudramambapuranlo women's activist Padma News August 25 attack on the vaisipiki disheartened by her relatives committed suicide. He is coming to Chandrababu district on the 5th of this month to greet the family. Chandrababu's visit came clear on Tuesday. Tuesday with Eluru Sambashivarao , an MLA from Purdue who is touring Australia

Contacting the phone in the morning, bringing the TDP leadership 5 Padma family members of the deceased to visit the leader Chandrababu rudramam bapuraniki paramarsincela program was finalized. According to the information, Chandra Babu, who is on the road from his residence in Amaravati on the morning of the journey , will reach Rudramambapuram via Guntur, Prattipadu, Parchur, Inkolu and Kandu Kudur . There was information that the program would end and return in the afternoon. Eluru Sambasivarao, an MLA from Purpur, who has been on a foreign tour for nearly ten days, is expected to reach the constituency on the morning of the 4th. Soon after, he goes to Rudramambapuram and loses the Padma family. The next day on the 5th day, Chandrababu Rudramambapuram enlarged the program .