//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్ర‌బాబు మ‌ళ్లీ సీఎం అయ్యేందుకు.. ఈ ఒక్క‌టి చాలు..!

Category : state politics

గ‌తంలో తొమ్మిదేళ్లపాటు ముఖ్య‌మంత్రిగా చేసిన‌ప్పుడు అభివృద్ధి మీద ఎక్కువ దృష్టిపెట్టి.. సంక్షేమాన్ని ప‌ట్టించుకోలేద‌న్న విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు చంద్ర‌బాబు. ఆయ‌న తొమ్మిదేళ్ల‌పాటు ముఖ్య‌మంత్రిగా ఉండి సృష్టించిన సంప‌ద‌ను.. త‌రువాత ముఖ్య‌మంత్రి అయిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాల‌న‌తో అవినీతి ప‌రులు కాజేశార‌ని ఓ పెద్ద ఆరోప‌ణే ఉంది.Chandrababu again to become a CM .. This one is enough

అయితే,  ఈ సారి చంద్ర‌బాబు ఆ పొర‌పాటును కానివ్వ‌కుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా న‌డిపిస్తున్నారు. ప్ర‌తీ వ‌ర్గానికి సంతోషం క‌లిగించేలాగా.. అంద‌ర్నీ ఆక‌ట్టుకునేలా  ప‌థ‌కాలను రూపొందిస్తున్నారు. ముఖ్యంగా అంద‌రికంటే ఎక్కువ‌గా నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్ధ‌మైన చంద్ర‌బాబు యువనేస్తం వెబ్‌సైట్‌ను ఈ నెల 15వ తేదీన ప్రారంభించిన విష‌యం తెలిసిందే. Chandrababu again to become a CM .. This one is enough

భృతి, ఉపాధి, శిక్ష‌ణ‌, సంస్థ‌ల్లో నిరుద్యోగుల స‌మాచారంతో యువ‌త అవ‌స‌రాల‌కు అనుగుణంగా  బ‌హుళ ప్రయోజ‌న‌క‌రంగా వెబ్‌పోర్ట‌ల్‌ను రూపొందించారు. ఆధార్‌కార్డు నెంబ‌ర్‌ న‌మోదు చేయ‌గానే అర్హ‌త స‌మాచారం ల‌భిస్తుంది. 22 నుంచి 35 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న‌వారు ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు. డిప్ల‌మో చ‌దివి ఏడాది పూర్త‌యినా తెల్ల రేష‌న్ కార్డు ఉన్న వారిని ప్ర‌భుత్వం అర్హులుగా ప్ర‌క‌టించింది. ఈ కార్య‌క్ర‌మం ప్ర‌కారం అక్టోబ‌ర్ 2వ తేదీ నుంచి నిరుద్యోగుల‌కు రూ.వెయ్యి చొప్పున భృతి ఇవ్వ‌నున్నారు.Chandrababu again to become a CM .. This one is enough 

Related News