//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాబుకు మోడీ ఫోన్...20 నిమిషాల సంభాషణ...!

Category : politics

ఏపీ సీఎం చంద్రబాబుతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు. తాజా రాజకీయ పరిణామాలపై సుమారు 20 నిమిషాల పాటు ఆయన చంద్రబాబుతో మాట్లాడినట్టు సమాచారం.

రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చకపోవడంతో కేంద్ర కేబినెట్‌లో ఉన్న తమ ఇద్దరి మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్లు తెదేపా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు ఉదయం రాజస్థాన్‌లో భేటీ పడావో- భేటీ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మోదీ ఈ సాయంత్రం 4.30గంటలకు తన నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు ఫోన్‌చేసి మాట్లాడినట్టు సమాచారం.