Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పోలవరం పై భరోసా !

Posted 2 months ago | Category : state sports

కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది కనుక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందనే నమ్మకం, భరోసా వచ్చాయని సీఎం చంద్రబాబు అన్నారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు నిన్న భేటీ కావడం తెలిసిందే. ఢిల్లీ నుంచి ఈరోజు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన చంద్రబాబుకు రైతులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నితిన్ గడ్కరీతో నిన్న జరిగిన సమావేశం రాబోయే రోజుల్లో రాష్ట్రానికి శుభం చేకూర్చే విధంగా ఉంటుందని ఆశిస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని, గడ్కరీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత గుత్తేదారు ఆయా పనులను పూర్తి చేసేందుకు ఒక నెల గడువు ఇస్తామని గడ్కరీ చెప్పారని, ఆ గడువు లోపు నిర్ణీత పనులు పూర్తి చేయకపోతే గుత్తేదారు మార్పుపై నిర్ణయం తీసుకుంటామని గడ్కరీ చెప్పిన విషయాన్ని బాబు ప్రస్తావించారు.

గడ్కరీ హామీతో, తనతో పాటు రైతుల్లో నమ్మకం, భరోసా వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే, పూర్తి చేసి తీరుతామని మరోమారు స్పష్టం చేశారు. పూర్తిగా కరువు పోయే పరిస్థితి రావాలని, ప్రతి రైతుకీ నీటి భద్రత, భరోసా ఉండాలని అన్నారు. నీటి భద్రత కనుక కల్పిస్తే బంగారం పండించే రైతాంగం మనకు ఉందని అన్నారు.


శ్రీ దేవి కి చావు లేదు !

Posted an hour ago | Category : state

శ్రీ దేవి కి చావు లేదు !

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

Posted 2 hours ago | Category : state

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

మహిళల శక్తి మరోసారి చాటారు

Posted 5 hours ago | Category : sports

మహిళల శక్తి మరోసారి చాటారు

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

Posted 5 hours ago | Category : state

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 16 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted 20 hours ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted a day ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted a day ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted a day ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted a day ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted a day ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!