//single page style gallary page

Can Akkineni be the mother of Samantha? Yes Samantha tweeted on the same news.

Category : movies

Click here to read this article in Telugu

అక్కినేని సమంత తల్లి కాబోతుందా.... అవును నిజమే...! ఇదే వార్త పై స్పందిస్తూ ట్వీట్ చేసిన సమంత.

ఈ ఏడాది అక్కినేని సమంతకు చాలా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ‘మనం’ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తన లైఫ్ పార్టనర్ నాగ చైతన్యతో కలిసి ‘మజిలీ’ వంటి మరో బ్లాక్ బస్టర్ సినిమాలో నటించే అవకాశం దొరకడం.ఈ సినిమాలో నటించినందుకు గాను అటు సామ్ కి ఇటు ఛై కి మంచి పేరు రావడం అనేది విశేషం. పెళ్లి తర్వాత సమంత వరుస సక్సెెస్‌లతో దూసుకుపోతుంటే.. నాగ చైతన్య మాత్రం వరుస ఫ్లాపులతో సతమతమవుతు వచ్చాడు.కానీ మజిలీ సినిమా హిట్ తో ఇన్నాళ్లు నాగ చైతన్య కి హిట్ లేదన్న దిగులు ఈ సినిమాతో తీరి పోయింది. ఈ రకంగా ‘మజిలీ’ సినిమాతో చాలా కాలంగా హిట్టుకు ముఖం వాచిపోయిన నాగ చైతన్యకు మంచి సక్సెస్ లభినట్టైంది.

ఈ రకంగా తన భర్త చైతూతో చేసిన ‘మజిలీ’ సినిమా వీళ్లిద్దిరి కెరీర్‌లో ఏం మాయ చేసావే తరువాత ఆ స్థాయి హిట్ ఈ సినిమాతో దొరికిందనే చెప్పాలి.అయితే సమంత ఈ సినిమా తర్వాత..... నందిని రెడ్డి దర్శకత్వంలో ‘ఓ బేబి’ సినిమా చేస్తోంది. కొరియాలో హిట్టైయన ‘మిస్ గ్రానీ’ని తెలుగు నేటివిటీకి తగ్గట్టు గా రీమేక్ చేసారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా తన ట్విట్టర్ అకౌంట్‌ను అక్కినేని సమంత కి బదులు ‘బేబి అక్కినేని’గా సామ్ మార్చుకుంది. పెళ్లికి ముందు సమంత రుత్‌ప్రభు అని అకౌంట్ ఉన్న సమంత.. పెళ్లి తర్వాత సమంత అక్కినేనిగా ఆ తరువాత ఇలా తన పేరును ట్విట్టర్ లో ఛేంజ్ చేసుకుంది.

అయితే ‘ఓ బేబి’ సినిమా ప్రమోషన్ కోసం తన ట్విట్టర్ అకౌంట్‌‌లో పేరును ‘బేబి అక్కినేని’గా మార్చుకున్న సామ్. తాజాగా సమంత..బేబి అక్కినేనిగా తన పేరు మార్చుకోవడం వెనక సమంత.. ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అంతేకాదు త్వరలో ఒక బేబికి జన్మనివ్వబోతుందంటూ ఒక వెబ్‌సైట్ లో ఓ కథనం కూడా ప్రచురించింది. దీన్ని చూసిన సమంత సదరు వెబ్‌సైట్ కథనాన్ని ట్యాగ్ చేస్తూ..తనదైన శైలిలో స్పందించింది.అవునా..నిజంగానే ఆమె గర్భవతా..? మీకు తెలిసినపుడు మాకు కూడా చెప్పండి అంటూ కొంచెం సెటైరికల్‌గా వారి కామెంట్ కి రికౌంటర్ ఇచ్చింది సమంత.ఈ సమాధానం చూసిన నెటిజన్స్ సామ్ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఏమైనా సమంత.. తాను గర్భవతి కానన్న విషయాన్ని చెబుతూనే.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమా కెరీర్‌పైనే ఉందంటూ అక్కినేని అభిమానులకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది.

This year Akkineni Samantha is very special. Because of the blockbuster movie like 'Manam', his life partner, Naga Chaitanya, will be playing a blockbuster movie like 'Majali'. The film is a good name for Sam, for which he played. Naga Chaitanya has come up with a series of flops after marriage. But it is not clear that the film is not hit with Naga Chaitanya. Naga Chaitanya, who has long watched his face with 'Majali', has got good success.

In this manner, Samantha is doing the film with a film titled 'O Baby' directed by Nandini Reddy. In Korea, Haitanya is remake of 'Miss Granny' for Telugu Nativity. Teaser has already received a good response. Sam has changed his Twitter account to Samantha as 'Baby Akkineni' as part of the film's promotion. Samantha's account before the wedding is equal to Samantha.

But Sam's name for the 'O Baby' movie was changed to be 'BBQ Akkineni' in his Twitter account. Samantha is still pregnant right now after she changes her name as Bibi Akkineni. Also published a story on a website that will soon give birth to a baby. Samantha tagged the story of the website and responded in the style of style.Isn't she really pregnant? Samantha gave a comment to their comment as a bit of a seperate to tell us when you know. Anything Samantha told him that he is not pregnant. Now his focus is on the whole film career.