Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హిమాచల్‌లో కుప్పకూలిన బ్రిడ్జ్‌

Posted 3 months ago | Category : national

హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబాలో ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అయితే ఘటన సమయంలో వంతెనపై రాకపోకలు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

హిమాచల్‌లోని చంబా, పంజాబ్‌లోని పంచకుల ప్రాంతాలను కలిపే వంతెన గురువారం ప్రమాదవశాత్తు కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో వంతెనపై ఓ కారు, బైక్‌, మిని ట్రక్కు ఉన్నాయి. బైక్‌ నదిలో పడిపోగా.. కారు, ట్రక్కు వంతెన మధ్యలో చిక్కుకుపోయాయి. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. సమాచారమందుకున్న జిల్లా కలెక్టర్‌, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.ఘటనపై జిల్లా కలెక్టర్‌ సుదేశ్‌ కుమార్‌ విచారం వ్యక్తం చేశారు. నాణ్యత లేని మెటీరియల్‌ ఉపయోగించడం లేదా నిర్మాణంలో లోపాలు జరగడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని సుదేశ్‌ అన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వంతెనను 15ఏళ్ల కిందట నిర్మించారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి