Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వికారాబాద్ కలెక్టర్‌పై వేటు

Category : state politics

ఎన్నికల నియమాలను ఉల్లఘించిన ఓ కలెక్టర్‌పై వేటు పడింది. వికారాబాద్‌ కలెక్టర్‌ జలీల్‌పై సస్పెన్షన్‌ వేటుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వికారాబాద్‌ అసెంబ్లీ ఎన్నికపై హైకోర్టులో పిటిషన్‌ ఉండగానే..

కలెక్టర్ ఈవీఎంలు తెరిచారని కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు విచారణ చేశారు. కాంగ్రెస్ నేతల పిటీషన్‌పై విచారణ జరిపింది. విచారణ జరిపిన ఈసీ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చింది. కలెక్టర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.