//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతి

Category : politics state

కర్నూలు జిల్లా ఓర్వకల్లు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలు మృతి చెందారు. వీరిని లారీ క్రూజర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కడపలో జగన్ సభకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.

Related News