Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

Category : politics state

గన్నవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే, విజయ డెయిరీ డైరెక్టర్ దాసరి బాలవర్దన్ రావు వైసీపీలో చేరారు.

లోటస్‌ పాండ్‌లో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో ఇబ్బందులు పడుతున్నామన్నారు. జగన్‌ను తాను ఎలాంటి హామీ అడగలేదని తెలిపారు.

గన్నవరంలో భయానక వాతావరణం నెలకొందని, ఆ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకే తాను వైసీపీలో చేరినట్లు బాలవర్దన్ రావు చెప్పారు.

Related News