Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ సీనియర్ మహిళా కార్యకర్త కిడ్నాప్..

Category : state politics

టీడీపీ మహిళా కార్యకర్త కిడ్నాప్‌కు గురైన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం వలసపల్లిలో పద్మావతి అనే టీడీపీ మహిళా కార్యకర్త కిడ్నాప్‌కు గురైంది.

వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ పద్మావతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మావతి పోలింగ్ ఏజెంటుగా కూర్చుంటుందనే కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related News