//single page style gallary page

Breaking News: Saaho Action Still

Category : movies

Click here to read this article in Telugu

బ్రేకింగ్ న్యూస్:సాహో యాక్షన్ స్టిల్

మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తెలుగు లో బారి చిత్రం గా ప్రేక్షకుల ముందు కి వచ్చిన సినిమా బాహుబలి 1 మరియు బాహుబలి 2 ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అందుకుంది.ఈ సినిమా ప్రభాస్ కి అంత మంచి పేరు తీసుకొచ్చింది అలా డైరెక్ట్ చేసారు రాజమౌళి గారు. మళ్లీ అదే రేంజ్ లో సాహో మూవీ ని తీస్తున్నారు అదే డైరెక్టర్. ఈ మూవీ ని తీయడానికి ఎంత టైం పట్టిందంటే చెప్పలేం దాదాపు ప్రభాస్ బాహుబలి మూవీ తరువాత ఐదు సంవత్సరాలు టైం పట్టింది ఈ సాహో సినిమా ని తీయడానికి.అంతపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ ఇది.

ఈ సినిమా ఐదు సంవత్సరాల నుండి ఎదురుస్తున్నప్రేక్షకులకి సాహో మంచి హిట్ అందుకుంటుందని మన యంగ్ స్టార్ తెలిపారు.ప్రస్తుతం ఈ సినిమా పోస్టర్ లకి, సాంగ్స్ లకి బారీ క్రేజ్ వచ్చింది.తాజాగా సాహో సినిమా నుండి మరొక పోస్టర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్.ఈ పోస్టర్ ఇలా ఎప్పుడు ఎవరు తీసుండరు అనే రేంజ్ లో తీశారు మన డైరెక్టర్ రాజమౌళి గారు అదే యాక్షన్ పోస్టర్.గ్లాస్ డోర్స్ కి అవతల విలన్స్ గ్లాస్ డోర్స్ కి ఇవతల హీరో హీరోయిన్స్ గన్ తో ఫైట్ చేస్తున్న పోస్టర్ ఈ పోస్టర్ చూస్తుంటే హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోదు అనే రేంజ్ లో తీశారు.ఈ పోస్టర్ లు యాక్షన్ సీన్స్ చూస్తుంటే చిత్ర యూనిట్ కే షాకింగ్ గా ఉందని అంత భారీయాక్షన్ సీన్స్ ఇందులో ఉన్నాయని చెప్తున్నారు.

ఇలాంటి సన్నివేశాలు సీన్స్ మునుపెప్పుడు టాలీవుడ్ స్క్రీన్ పై నే చూడలేదని అంత గా మెప్పించింది అని చెప్తున్నారు.ఇన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయంటే బడ్జెట్ కూడా భారీగా గా నే ఉంటుంది అక్షరాలా రూ.250 కోట్ల బడ్జెట్ పెట్టారు ఈ సినిమాకి.వచ్చే నెల ఆగష్టు ౩౦ వ తేదీన ఈ సినిమా ని రిలీజ్ చేయబోతున్నారు చిత్ర యూనిట్.ఎప్పటినుండో ఎదురుస్తున్న సాహో చిత్రం బాహుబలి తరువాత ఇంట గ్యాప్ తో బారి బడ్జెట్ తో వస్తున్నా సినిమా కాబట్టి ప్రేక్షకులు దీనిమీద భారీ నమ్మకాలూ పెట్టుకున్నారు. చూద్దాం ఆగష్టు 30 వ తేదీ వరకు ఏ రేంజ్ లో వస్తుందో ఈ సాహో మూవీ.

Our Young Rebel Star Prabhas Telugu film audience in the time to come to the front of the film Amazon Amazon 1 and 2, the film's box office, at a super-hit andukundii dupar Prabhas movie directed to do so has brought a good name Aish law. The same director who is making Saho movie again in the same range. It took almost five years for Prabhas Baahubali to make this Saho movie. It is the biggest blockbuster movie ever.

Five years since the film edurustunnapreksakulaki Saho hit teliparuprastutam meets the star of the movie poster for our young Lucky, Lucky Songs Barry Craze vaccinditajaga Saho another poster from the film was released, when Chitra yuniti poster Like our director, who was in the range of tisundaru The same action poster by Rajamouli .The villains outside the Glass Doors Fight with the hero and heroine are the gun laws ivatala Doors poster to see this poster in Hollywood to remake the poster is in the range of being resolved any of the action scenes, looking Chitra unit s goal is to be as shocking bhariyaksan scenes are here say.

It is said that the scenes are so much that the scenes have never seen before on the Tollywood screen. All the action scenes have a huge budget . The film has been grossed a budget of Rs. 250 crores . The film is going to be released on the 1st of August next year. Bari Bud with intro gap after the awaited Saho movie Baahubali The movie is coming with Jet , so the audience has a huge confidence in it. Let’s see what this range of Saho movie is up to August 30th.