Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్:అసెంబ్లీ సమావేశాలు

Category : politics state

మొదటి రోజు నుండి స్టార్ట్ ఐన ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తంగా జరుగుతున్నాయి.రోజు రోజు కి ఈ సమావేశాలు వాడివేడి గా మారుతున్నాయి.ఈ రోజు కి పది రోజులు పూర్తిచేసుకుంది.అనంతరం ఈ సమావేశాలు మధ్యాహ్ననికి వాయిదా పడనున్నాయి.తరువాత ఏపీ సీఎం ఐన జగన్ డైరెక్ట్ గా రాజభవన్ కు చేరుకుంటారు.రాజభవన్ లో మన ఏపీ న్యూ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం మొదలవుతుంది.

ఆ ప్రమాణ స్వీకారానికి ఏపీ సీఎం జగన్ హాజరవుతున్నారు.ఇంకా ఈ సమావేశానికి మంత్రులు,ఎమ్యెల్సీలు,ఎమ్యెల్యేలు హాజరుకానున్నారు.గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం తదుపరి ముఖ్యమంత్రి జగన్ తో పాటు ఎమ్యెల్సీలు, ఎమ్యెల్యేలు అసెంబ్లీ కి చేరుకుంటారు.అనంతరం మద్యాహ్నం నుండి తిరిగి ఉభయ సభల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి.