//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చంద్రబాబుతో సమావేశం అయిన ఆమంచి

Category : politics state

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయంగా చర్చలు హీట్ పుట్టిస్తున్నాయి. టీడీపీలో చేరికలు, జంపింగ్ చేయాలనుకుంటున్న నేతలతో మంతనాలు ఊపందుకున్నాయి.

పార్టీ మారతాడంటూ ప్రచారం జరుగుతున్న చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో ఇప్పటికే టీడీపీ మంత్రి శిద్దా రాఘవరావు చర్చలు జరిపారు. చంద్రబాబునాయుడితో ఆమంచి భేటి కానున్నారు. ఆమంచి మొత్తపడినట్టు తెలుస్తోంది. చంద్రబాబుతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

Related News