Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓటర్లకు అన్యాయం చేసిన కావేరి ట్రావెల్స్....

Category : state politics

ఎన్నికల సమయంలో ఓట్లు వేయడానికి సొంత ఊరులు వెళ్లే ప్రయాణికులకు కావేరి ట్రావెల్స్ బుస్సులు చివరి నిమషంలొ షాక్ ఇచ్చారు.ఓట్లు వెయ్యడానికి రాయలసీమ,ఆంధ్రా వెళ్లాల్సిన ప్రయాణికులు RTC బస్సులో,రైలల్లో, ప్రవెట్ ట్రావెల్స్ బస్సులో, విమానాలలో ముందుగానే టికెట్ రిజర్వేషన్లు చెపించుకున్నరు. కావేరి ట్రావెల్స్ లో 125సర్వీస్ లు వున్నాయి.

సుమారు 5వెల మంది ప్రయాణికులు బుదవారం ఏప్రిల్ 10 రాత్రి ప్రయాణానికి బుక్ చేసుకున్నారు. కొంతమంది ప్రయాణికులు మంగలవారమే వెళ్ళిపోగా చాలా మంది ప్రయాణికులు సెలవలు చూసుకొని బుదవారం ప్లాన్ చేసుకున్నారు. కాగా బుదవారం ఉదయం కావేరి ట్రావెల్స్ ప్రయాణికులకు బస్సు సర్వీస్ లు నిలిపివేశాము అంటు మెసేజ్ పంపారు. ప్రత్యన్యాయ ఏర్పాట్లు ఏమి చేయకుండా డబ్బులు తిరిగి ఇచేస్తాము అని ప్రకటన తెలియజేసింది . మంగళవారం సాయంత్రం TSRTC బస్సులు రద్దు చేసారంటూ వార్తలు వచ్చాయి కానీ కద్దిసేపటికే ఫేక్ న్యూస్ అని తెలిసింది . కానీ కావేరి ట్రావెల్స్ మాత్రం ప్రయాణికులకు నిజంగానే షాక్ కి గురిచేసింది .

యాజమాన్యం మాత్రం డ్రైవ్లర్లు కరత వల్లే అని చెబుతున్నా , సంస్థ లో ఏదో గొడవవల్లే జరిగింది అని తెలుస్తోంది . ఏదిఏమైనా ఇలా చెయ్యడం కావేరి ట్రావెల్స్ మీద ప్రయాణికులకు ఉన్న నమ్మకాన్ని పోగుట్టుకుంది అని మాత్రం గమనించాలి .