//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ బైకులు

Category : business state national

కార్ల సెక్షన్ లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన లక్సరియస్ కార్ గా పేరు ప్రఖ్యాతలను సంపాదించిన బి.ఎం.డబ్య్లూ మోటార్ కంపెనీ నుంచి ఇప్పుడు బైకులు కూడా విడుదల కాబోతున్నాయి. 2017 ఏప్రిల్ నుంచి టూ వీలర్స్ ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి. దేశం మొత్తం మీద 5 మేజర్ సిటీలలో డీలర్ షిప్ ఏర్పాటు చేయనున్నారు. ఇక 2016 ఆటో ఎక్స్ పో లో ఎనౌన్స్ చేసిన జి 310 ఆర్ ఇండియాలో విడుదల అవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ సిటీలలో ముందు డీలర్ షిప్ ఓపెన్ ఓపెన్ చేస్తున్నారట. ఇక రాబోతున్న బీ.ఎం.డబ్య్లూ బైకులతో ఇక టూ వీలర్ లో కూడా తన పట్టు సాధించనుంది ఈ మోటార్ కంపెనీ.