//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్రిపురలో ప్రభత్వ ఏర్పాటు దిశగా బీజేపీ..!

Category : politics

త్రిపుర రాష్ట్రము లో జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్ లో బీజేపీ ముందు వరుసలో నిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తహతహలాడుతుంది. సిపిఎం ఆ రాష్ట్రం లో రెండో స్థానానికే పరిమతమయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది.

త్రిపురలో ఇప్పటికే బీజేపీ స్పష్టమైన ఆధిక్యత తో ముందుకు సాగుతుంది.అక్కడ ఉన్న 59 స్థానాలలో ఇప్పటికే 40 చోట్ల బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది.కాంగ్రెస్ ఎక్కడ ఇంకా ఖాతా కూడా తెరవలేదు.

Related News