//single page style gallary page

BJP Party steps towards throwing the Telugu Desam Party in AP

Category : politics

Click here to read this article in Telugu

ఏపి లో తెలుగుదేశం పార్టీని పడగొట్టే దిశగా బీజేపీ పార్టీ అడుగులు...?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అనడానికి నిదర్శనం గా మారింది తెలుగు దేశం పార్టీ.1983 లో కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా స్థాపించిన పార్టీ గా టీడీపీ చరిత్ర పుటల్లో నిలిచింది.అయితే దానికి అప్పటి పరిస్థితులు ఓ రకంగా కారణం అనుకంటే....2019 ఎన్నికల నేపథ్యంలో అదే టీడీపి పార్టీ బీజేపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలిపింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది రాజకీయాల్లో ఎవరు ఎవరికి శత్రువు కాదని కేవలం అప్పటి పరిస్థితులే అసలు శత్రువులు అని.ఈ విషయం ఇలా ఉంటే 2014 ఎన్నికల వరకు బీజేపీ కలిసి స్నేహమేరా జీవితం అనుకున్న ఆ రెండు పార్టీలు 2019 ఎన్నికలకల్ల పూర్తి స్థాయి శత్రువులుగా అయ్యారు.అయితే ఈ నేపధ్యంలోనే రాబోయే రెండు నెలల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవ్వబోతుందా అంటే అవును అనే వార్తలు వినిపస్తున్నాయి.

అంతే కాదు ఆ పార్టీ నేతల్లో ఇప్పటికే కొందరు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూన్నట్టు సమాచారం. ఇప్పటికే వారు ఆ పార్టీ లో చెరబోయెందూకు పలు బేరసారాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది.ఇందుకోసం ముందుగా రాయలసీమ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం నేతలను బీజేపీ లోకి వచ్చేటట్టుగా ఆ పార్టీ కి సంబంధించిన నేతలు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ బేరాలు తెగడంలో వారికి స్పష్టత వస్తె వారంతా మూకుమ్మడిగా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది.అయితే టీడీపీ టు బీజేపీ జర్నీ వారితో ఆగదు అని ఇంకా అనేక మంది నేతలు అదే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.అయితే తాజాగా ఈ జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ తరఫున ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గిన వారిలో ఐదారు మంది మినహాయించి అందరూ బీజేపీలో చేరే ప్రయత్నంలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో ఎక్కువగా వ్యాపారాలు ఉన్న ప్రతి ఒక్కరూ కమలం పార్టీలోకే చేరిపోనున్నారని సమాచారం. ఈ చేరికలకు ఒక్కొక్కరుగా ముహూర్తాలు కూడా ఖరారు చేసుకుంటున్నారట. ఈ వ్యవహారానికి మొత్తం వ్యవధి రెండు నెలలే అని - అంతలోనే మొత్తం కథ పూర్తి అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం కేంద్రం నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుందని సమాచారం. 2023 నాటికళ్ళ రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ పుంజు కోవలన్న ఆలోచనతో ఈ రకమైన బెరసారాలు జరుపుతున్నట్టు సమాచారం.ఇప్పటికే ఏపి లో తెలుగుదేశం పార్టీ కి కోలుకోలేని దెబ్బ తగిలింది.ఇక ఈ సారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితే ఇక ఆ పార్టీ భవిషత్తు ప్రశ్నార్థకమే.

The Telugu Desam Party has emerged as a proof of the existence of permanent enemies in politics. The TDP is a party that has been formed against the Congress party in 1983. But it is the reason for that. Joined hands with the Congress party. If this is the case, then the two parties that the BJP and the BJP have come together to become the full-fledged enemies of the 2019 elections. But if this is the case, will the Telugu Desam Party be vacant in the next two months That is the news .Developed.

Not only that party leaders are already looking at some Bharatiya Janata Party. The party leaders have already reportedly come to the BJP as it is the first time that the Telugu Desam leaders of the Rayalaseema region have come into the BJP. It is clear that the BJP is going to be able to get a fair share in these bare bases. However, TDP-BJP does not stop with the BJP and many other leaders are in the same attempt. However, it seems to have been the sitting MLAs in the list.

The Telugu Desam Party seems to have been in the fray in the recent assembly elections and all are excluded from the UPA. It is reported that most of those who are in business are going to join the party. Each of these additions are also individually resolved. The total length of the deal is two months - the whole story is full of news. Information about the increase in pressure from the center. In the Telugu language, the Telugu Desam Party has already suffered an irrevocable defeat in the Telugu Desam Party. The party's victory in this time is also the question of the future of the party.