//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బస్సు లోనే యువతిపై అత్యాచారం చేసిన బీజేపీ నేత !

Category : national

బీజేపీ నేత ఒకరు తనపై కదులుతున్న బస్సు లోనే అత్యాచారం జరిపారని అంటూ ఒక యువతీ ఆరోపించింది. వారిద్దరు శృంగార భంగిమలో ఉన్న ఒక వీడియో వైరల్ వలే సోషల్ మీడియా లో వ్యాపించడంతో ఆ యువతీ నోరు విప్పింది.

జనం నిండా ఉన్న ఒక బస్సు లో వెనుక భాగం చివరి సీట్ లో బిజెపి యువజన నాయకుడు, ఆ యువతీ లైంగిక భంగిమలో ఉన్న వీడియో సంచలనం కలిగిస్తున్నది.  తనకు ఉద్యోగం ఇప్పించి, తనను పెళ్లి చేసుకుంటామని నమ్మించి తనపై అత్యాచారానికి ఆ యువనేత పాలల్పడిన్నట్లు ఆ యువతీ ఆరోపించింది. 

ఈ సంఘటన మహారాష్ట్రా లోని గడ్చిరోలి జిల్లాల్లో జరిగింది. అందులో కనిపిస్తున్న బిజెపి నాయకుడు రవీంద్ర భవన్తడే. బిజెపి నేతలు ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరిస్తున్నారు. ఆ యువనేత పరారీలో ఉండగా, పోలీస్ లు దర్యాప్తు చేస్తున్నారు.