Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జన్మదిన దినం జనవరి ఒకటే!!

Posted 3 months ago | Category : national

చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అక్కడ అందరూ జనవరి 1నే పుట్టారంట..! అదేంటీ.. అందరూ ఒకే తేదీన ఎలా పుడతారని ఆశ్చర్యపోతున్నారా? కానీ వారి ఆధార్‌ కార్డులు మాత్రం అదే చెబుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌ గైండి ఖాటా గ్రామంలో ఈ వింత చోటుచేసుకుంది. వారి ఆధార్‌ కార్డుల ప్రకారం గ్రామస్తులు జనవరి ఒకటో తేదీనే జన్మించారు.దాదాపు గ్రామంలోని 800 కుటుంబాల్లోని వాళ్లందరిదీ ఇదే పరిస్థితి. దీనిపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డులను చూపించి ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా వారంతా ఆధార్‌ కార్డులు తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ తప్పిదం చోటుచేసుకుంది.ఆధార్‌లో పుట్టిన తేదీలు తప్పుగా రావడం ఇదేమీ తొలిసారి కాదు. ఆగ్రాలోని మూడు గ్రామాల్లోని ప్రజలందరీ పుట్టిన తేదీ జనవరి 1 అనే ఉంది. మరో గ్రామంలో అయితే.. వృద్ధురాలి వయసు 22, చిన్నారుల వయసు 60గా ఆధార్‌ కార్డుల్లో నమోదైన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు రాజస్థాన్‌లోని ఓ గ్రామంలోనూ ఇలాగే చాలా మందికి ఆధార్‌ కార్డులో పుట్టిన తేదీ జనవరి 1 ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా జరిగిన పొరపాటుపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తంచేస్తుండగా.. యూఐడీఏఐ అధికారులు మాత్రం ఈ తప్పిదాన్ని అంగీకరించకపోవడం గమనార్హం.


మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

Posted 3 hours ago | Category : national

మళ్ళి మొదలైన సుచీలీక్స్ !

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted a day ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 5 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే