//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నేను వారి వల్లే ఎలిమినేట్ అయ్యా..... బిగ్ బాస్ నందిని విశ్లేషణ....!

Category : movies

గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన నందినిరాయ్ మాట్లాడుతూ నేను హౌస్ నుండి బయటకి రావడానికి కౌశల్ ఆర్మీనే కారణం అని చెప్పింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో కౌశల్‌తో....కౌశల్ తో తనకున్న అనుబంధాన్ని తెలిపింది.

హౌస్ లో ఒక టాస్క్ జరిగేటప్పుడు సిట్యుయేషన్‌ను బట్టి మేము ప్రవర్తిస్తాం అని చెప్పింది. తరువాత మళ్ళీ అందరం మాములుగా అయిపోతాం అని చెప్పింది. కౌశల్ చాల సపోర్టివ్ పర్సన్ ..అందరితో చాలా కులాసాగా ఉంటాడు. ఇంట్లో జరిగేది ఒకటి మీరు చూసేది ఒకటి.

కౌశల్ పై నేను ..నా పై కౌశల్ పలు మార్లు అలగటం ..కొద్దిసేపటి తరువాత మళ్ళీ కలిసిపోవడం జరుగుతూనే వస్తుంది. నాకు కౌశల్ పై చాలా గౌరవం వుంది అని తెలిపింది. కౌశల్ కారణంగా నేను ఒకసారి ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాను. మేము ఇద్దరం హౌస్లో బాగానే ఉన్నాం కానీ బయట కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసింది దీంతో నేను ఎలిమినేట్ అయ్యాను అని నందినీ రాయ్ చెప్పింది .