//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో ....మరోసారి హౌస్ లో యుద్ధవాతావరణం ....!

Category : movies

బిగ్ బాస్ 2 చివరి దశ కి చేరుకుంటున్న ఈ సమయం లో గేమ్ మరింత ఆసక్తిగా మారుతుంది . హౌస్ మేట్స్ అందరుకూడా తీవ్రమైన పోటీని ఇస్తుండడం తో ఫైనల్ చేరే ఆ టాప్ ఫైవ్ ఎవరో ఇప్పటికి కూడా ఒక అంచనాకి రాలేకపోతున్నారు . ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు . ఇక తాజా గా వచ్చిన ప్రోమోని ఒకసారి చూస్తే బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ఫుల్లీ ఛార్జ్ టాస్క్ ఇచ్చియున్నట్టు అర్థమౌతుంది.

ఇక పొతే ఈ టాస్క్ లో ఇంటి సభ్యులందరు రెండు గ్రూపులుగా విడిపోయి , పోరాడుతున్నట్టు కనిపిస్తుంది . టాస్క్ లో భాగంగా ఒప్పో ఛార్జ్డ్ మొబైల్ కి ఛార్జింగ్ పెట్టేలా కనిపిస్తుంది . దీనికోసం హౌస్ మేట్స్ తీవ్రంగా పోట్లాడుతున్నారు . కౌశల్ , సామ్రాట్ మొబైల్స్ కి ఛార్జింగ్ పెట్టాలని ప్రయత్నిస్తున్న సమయం లో వారి పనిని అడ్డుగీస్తూ అమిత్ వారి బలంగా ముందుకు తోసేసే ప్రయత్నం చేసాడు .

అమిత్ , సామ్రాట్ ఇద్దరు కూడా యుద్దాన్ని తలపించేలా పోరాడుతున్నారు . టాస్క్ఈ లో భాగంగా మొబైల్ ఫోన్ బాక్స్ లలో కొన్ని వస్తువులని పెట్టి అవి వెతకాలి అని చెప్పినట్టు తెలుస్తుంది .ఈ టాస్క్ కి గీత మాధురి సంచాలకుడిగా ఉన్నట్టు తెలుస్తుంది .

దీప్తి తన శక్తి ని అంట ఉపయోగించి కౌశల్ , సామ్రాట్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది , మొత్తం మీద చూస్తే ఈ రోజుటి ఎపిపోడ్ పకడో పకడో అంటూ మొత్తం మంచి ఆసక్తిగా సాగబోతోంది అని తెలుస్తుంది . ఏ టాస్క్ లోనైనా కూడా తన మార్క్ అట తో మొత్తం గేమ్ నే తన వైపు తిప్పుకునే కౌశల్ ఈ టాస్క్ లో కూడా వీరోచితంగా పోరాడుతున్నట్టు కనిపిస్తుంది . లేటెస్ట్ గా వచ్చిన ప్రోమో ని బట్టి చూస్తే హౌస్ లో మరో యుద్ధం రాబోతుందని తెలుస్తుంది .