//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బిగ్‌బాస్ ఫేం.. సారా ఖాన్ న్యూడ్ వీడియో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

Category : movies

సోషల్ మీడియా, ఇంటర్ నెట్ ప్రభావం ఎక్కువవుతున్న ఈ రోజుల్లో అనేక దారుణాలు వీరి వేదికగానే జరుగుతున్నాయి. భద్రత విషయంలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేసే ఘటన ఇది. బిగ్ బాస్ హిందీ రియాలిటీ షోతో టివి నటి సారా ఖాన్ బాగా పాపులర్ అయింది. సారా ఖాన్ పలు టివి కార్యక్రమాలతో బిజీగా గడుపడుతోంది. తాజాగా ఆమె న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సారా ఖాన్ న్యూడ్ వీడియో వైరల్ కావడానికి కారణం తెలిస్తే షాక్ అవుతారు.

బిగ్ బాస్ హిందీ రియాలిటీ షో ద్వారా పాపులర్ అయినా సారాఖాన్.. బాత్ టబ్ లో న్యూడ్ గా ఉన్న వీడియో ఇన్ స్టాగ్రాం లోకి వచ్చి అందరికి షాక్ ఇచ్చింది. ఆమె సోదరి ఆర్య ఖాన్ ఈ వీడియోను పిక్చరైజ్ చేయడమే కాదు.. ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో పెట్టేసింది. అయితే ఆ వీడియోను కొన్ని నిమిషాల వ్యవధిలోనే డిలెట్ చేసింది. అయితే అప్పటికే ఆ వీడియో స్మార్ట్ ఫోన్లో సేవ్ అవడం జరిగిపోయింది. దీంతో ఈ వీడియోను అంత షేర్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆర్య ఖాన్ మాత్రం పొరపాటున పోస్ట్ చేసానని తెలిపింది. అయ‌తే సారా ఖాన్‌ బాత్ టబ్ వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారి చక్కర్లు కొడుతుంది.