Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీజేపీలో చేరిన టీడీపీ నాయకులు

Category : state politics

పాకాల మండలానికి చెందిన టీడీపీ నాయకులు మేడసాని మనోహర్‌చౌదరి, మేడసాని పురుషోత్తం నాయుడు బుధవారం బీజేపీలో చేరారు.

గుంటూరులోని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తదితరుల సమక్షంలో కాషాయ కండువాలు కప్పుకున్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఆకుల సతీష్‌కుమార్‌, డీఎంకే మురళి, ఆర్‌.మురళి, ఆవులపాటి బుచ్చిబాబు పాల్గొన్నారు.

Related News