//single page style gallary page

Big Shock to TDP : TDP Senior leader Join Into YSRCP

Category : politics state

Click here to read this article in Telugu

గోదావరి జిల్లాల్లో టీడీపీ కీలక నేత వైసీపీ లో చేరిక

ఎన్నికలకు ముందు పార్టీలో పరిస్థితులు రాష్ట్రంలో వారు ఉన్నటువంటి పార్టీ స్థితిగతుల రీత్యా జంపింగ్ జిలానీలు హ్యాండ్ ఇస్తుండడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాం.కానీ ఏపీలోని వచ్చిన ఫలితాల దెబ్బకు భవిష్యత్తులో తమ పార్టీ మనుగడ ఎలా ఉంటుందో అన్న అనుమానంతో భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు ఇతర పార్టీలలోకి వలసలు కడుతున్నారు.ఒక పక్క అదే పార్టీకు చెందిన కీలక నేతలు కీలక ఎంపీ అభ్యర్థులు అంతా బీజేపీ పార్టీలోకి క్యూలు కట్టగా మరికొంత మంది వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు.

తాజాగా తెలుగుదేశం పార్టీకు అత్యంత బలమైన జిల్లాలుగా చెప్పుకునే గోదావరి జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున వలసలు వైసీపీ పార్టీలోకి వెళ్ళిపోతున్నట్టు వస్తున్న వార్తలు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లకు మరింత షాకిస్తున్నాయి.అక్కడ స్థానికంగా పట్టున్న కీలక నేతలు అంతా రాత్రికి రాత్రే పార్టీ కండువాలు మార్చేస్తున్నారని ఓ టాక్ వినిపిస్తుంది.వీరంతా కట్టగట్టుకొని వైసీపీ పార్టీలో అక్కడ పెద్దల సమక్షంలో చేరిపోతున్నారట.మరి రాబోయే రోజుల్లో టీడీపీకి ఇంకెన్ని ఎదురు దెబ్బలు తగులుతాయో చూడాలి.

Before the elections, the party which is the party's prospects in the state in terms of the hand jumping jilanilu istundadam results that are most commonly caused by Andhra custuntamkani doubt that the future of the party is to the survival of a large-scale Chechen brothers from other parties on the same side of the immigration kadutunnaruoka key leaders of the Party, a key member candidates Hosted by the Bharatiya Janata Party, the queues are moving toward tightening vaisipi others.

Fresh TDP to claim to be the most vibrant districts of the large-scale migration from the districts of Godavari vaisipi party vellipotunnattu's the key leaders of the Chechen brothers gripping more and more locally the night of the party sakistunnayiakkada marcestunnarani ponchos, a dog vinipistundiviranta kattagattukoni vaisipi party sister In the coming days, the TDP will be faced with many more hurts.