//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ‌ంద‌ర్‌లో భారీ వర్షం

Category : state

తిత్లి తుఫాన్ శ్రీకాకుళం లో గందరగోళం గురి చేసింది అక్కడ ప్రజలు ఈ తుఫాన్ దాటకి భయ బ్రాంతులు గురయ్యారు , ఇప్పుడు ఆ సెగ బందర్ ని తాకినట్టు ఉంది ఎంతుకు అంటే ఈ రోజు బంద‌ర్‌లో భారీ వ‌ర్షం కురిసింది. ర‌హ‌దారుల‌న్నీ నీటి మునిగి డ్రైనేజీ పొంగి పొర్లుతుంది.దీంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related News