//single page style gallary page

Big Fight between congress and TRS leaders in Suryapet

Category : state politics

Click here to read this article in Telugu

ఉత్తమ్‌ ప్రచారానికి అడ్డు.. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య దాడి..!

తెలంగాణలో ఎన్నికల పర్వం కొనసాగుతూ ఉంది. ముందస్తు ఎన్నికలు అయిపోయి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక గత నెలలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అంతేకాదు ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ముందు నుంచి తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నా అక్కడక్కడ మాత్రం చిన్న చిన్న అల్లర్లు జరుగుతున్నాయి. అయితే స్థానిక ఎన్నికలు గ్రామాలకు కీలకం కావడంతో కాస్త ఈ ఎన్నికలు రసవత్తరంగానే జరుగుతున్నాయి. అయితే స్థానిక ఎన్నికలలో భాగంగా ప్రస్తుతం మూడో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే చింతలపాలెం మండలం, పీక్లా నాయక్ తండాలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నడుమ స్వల్ఫ ఉద్రిక్తత చోటు చేసుకుంది.

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆ గ్రమంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రచారాన్ని అడ్దుకోవడానికి యత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకరతల మద్య తోపులాట యుద్ధం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ కార్యకర్తలపై చేయి చేసుకోవడంతో ఇరు పార్టీలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని చెల్లాచెదురు చేశారు. అంతేకాదు ఈ ఘటనలో గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు

The Telangana electorate continues. The Lok Sabha elections were held last month after the TRS government took over. Local elections are now under way. But since elections in Telangana have been peaceful, there is a small riot in this area. But the local elections are crucial to the villages, and this election is going on well. However, as part of the local elections, the third phase is underway. However, the Chiltalapalem Mandalam and Peaklake Nayak tandem have suffered tensions between Congress and TRS parties.

Telangana state Congress president Uthamkumarreddi participated in the village. However, the TRS activists in the grassroots struggle to block the promotion of the Uthamkumar Reddy campaign and the struggle of Congress activists and TRS party workers. The Congress and the TRS activists have been attacked by the two parties. The police came to the scene and scattered them. The victims were taken to the hospital