//single page style gallary page

Big Breaking : YCP MP candidate sensational comments on ys jagan

Category : state politics

Click here to read this article in Telugu

బిగ్ బ్రేకింగ్ : వైఎస్ జ‌గ‌న్‌పై వైసీపీ ఎంపీ అభ్యర్ధి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

చెదురు.. మ‌దురు ఘ‌ట‌న‌ల మ‌ధ్య ముగిసిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డేందుకు కేవ‌లం 14 రోజుల వ్య‌వ‌ధి మాత్ర‌మే ఉంది. ఈ త‌రుణంలో విడుద‌ల‌వుతున్న ప‌లు స‌ర్వేల ఫ‌లితాల‌తో ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర స్థాయి ఉత్కంఠ కొన‌సాగుతోంది. ఒక స‌ర్వేకు.. మ‌రొక స‌ర్వేకు ఫ‌లితాల మ‌ధ్య తేడా రావ‌డంతో ఏపీ ప్ర‌జ‌లు గంద‌ర‌గోళంలో ఉన్నారు. దీంతో ఎన్నిక‌ల సంఘం ఈ నెల 23న ఫ‌లితాలు ప్ర‌క‌టించే వ‌ర‌కు వేచి చూడ‌ట‌మే బెట‌ర్ అన్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఇలా ఎన్నిక‌ల ఫ‌లితాలపై గంద‌ర‌గోళ ప‌రిస్థితులు నెల‌కొన్న త‌రుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాత్రం భ‌యాందోళన చెందుతున్నార‌ట‌. అది కూడా త‌మ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్ధుల‌కు సంబంధించిన ఫ‌లితాల‌పైనేన‌ట‌. అస‌లు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఎంతో ధైర్య‌వంతుడిని అనుకున్నా.., కానీ అటువంటి వ్య‌క్తే వైసీపీ ప‌రిస్థితిపై ఆందోళ‌న చెంద‌డాన్ని ఆయ‌న మాట‌ల్లో గ‌మ‌నించానంటూ ఆ పార్టీకి చెందిన ఓ ఎంపీ అభ్య‌ర్ధి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన వెంట‌నే మీడియాతో మాట్లాడిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని మాట‌ల్లో చెప్పారు. కానీ ఆ మాట‌ల్లో ఎక్క‌డా కూడా బేస్ లేదు.., విజ‌యానికి సంబంధించి మొఖంలో ఎటువంటి క‌ళా లేదు. అంతేకాకుండా, విజ‌యం సాధించ‌బోతున్నామంటూ పార్టీ శ్రేణుల్లో న‌మ్మ‌కాన్ని క‌లిగించేలా ఎటువంటి స‌మీక్ష‌లూ నిర్వ‌హించ‌లేదు. ఇలా స‌మీక్ష‌లుతోపాటు, పార్టీ శ్రేణుల‌కు కొంత‌కాలంపాటు దూరంగా ఉన్న వైఎస్ జ‌గ‌న్ హాలిడేస్ అంటూ సిప్లాకు ఫ్యామిలీ టూర్ వేశారు.ఏప్రిల్ 11న మీడియాకు క‌నిపించి, గెలుపు వైసీపీదే అని చెప్పిన జ‌గ‌న్‌, ఆ న‌మ్మ‌కాన్ని పార్టీ శ్రేణుల్లో క‌ల్పించ‌లేక‌పోతున్నార‌ని, సైలెంట్‌గా లోట‌స్‌పాండ్‌కే ప‌రిమితం అవుతున్నార‌ని ఆ ఎంపీ అభ్య‌ర్ధి చెప్పుకొచ్చారు. అలా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సైలెంట్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం వెనుక తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫ‌లితాలు వ‌చ్చే అవ‌కాశాలు మెండ‌గా ఉండ‌ట‌మేన‌ని ఆ పార్టీకి చెందిన కొంద‌రు బాహాటంగా చెబుతున్నారు. క‌నీసం, ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డే మే 23 వ‌ర‌కైనా వైసీపీ గెలుస్తుంద‌న్న ధీమాను క‌ల్పించ‌లేక‌పోవ‌డం వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏమిటో..? అని వైసీపీ శ్రేణులు త‌మ‌ను తామే ప్ర‌శ్నించుకుంటున్నారు.మ‌రోప‌క్క‌, సీఎం చంద్ర‌బాబు నాయుడు మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నారు.

ఎన్నిక‌ల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంత ప‌నిచేసేలా కార్యాచ‌ర‌ణ‌ను రూపొందించ‌డంతోపాటు గెలుపు టీడీపీదేన‌న్న ధీమాను వారిలో క‌ల్పించ‌డంలో చంద్ర‌బాబు వంద‌కు వంద శాతం స‌ఫ‌లీకృతుల‌య్యార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. పార్టీ శ్రేణుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు, స‌మావేశాలు నిర్వ‌హించ‌డ‌మే కాకుండా, నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పోలింగ్ జ‌రిగిన తీరుపై విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఏ ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎంత‌మేర ఓట్లు పోల‌య్యాయి..? మహిళ‌ల ఓట్ల శాతం ఎంత‌..? పురుషుల ఓట్ల శాతం ఎంత‌..? అన్న పూర్తిస్థాయి అంశాల‌పై ఓ క్లారిటీకి వస్తున్నారు. ఇలా గెలుపు ధీమాపై చంద్ర‌బాబును, జ‌గ‌న్‌ను పోలుస్తూ ఆ వైసీపీ ఎంపీ అభ్య‌ర్ధి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

There is only 14 days to cast out the results of the AP election results, which ended in the middle of the day. The worst level of introspection among the AP people is the result of many surveys released during this period. The AP people are in trouble because of the difference between a survey and another survey. Better to wait until the Election Commission announces results on the 23rd of this month. The YSR Congress Party chief is scared when confronted with the results of the election results. It is also on the results of their party MLA and MP candidates. The original YS Jagan Mohan Reddy is very brave but it is noteworthy that a party MP from the party said that he was aware of the fact that such a person was concerned about the situation.

Speaking to the media immediately after the polling on April 11, YS Jagan Mohan Reddy said, "YSR Congress is coming to power. But there is no base anywhere in those words. There is no genre in succession. Furthermore, no reviews have been made to ensure confidence in party lines. Besides this, YS Jagan Holidays, a short time away from party lines, went on a family tour to Cipla. The MP said that Jagan, who appeared in the media on May 11, said that the victory was not in the ranks of the party and that the trust was limited to the lotus. That's why YS Jagan Mohan Reddy said that some of the party's allegations are that the prospects for the Telugu Desam Party are likely to come up behind. At least, what's behind the scenes behind the failure of the NCP to win the election results from May 23, The NCP has been questioning themselves. Madrokka, CM Chandrababu Naidu is up to jet speed.

Political analysts say that Chandrababu has done more than 100 per cent in making party lines in the election and creating an act of winning TDP. Apart from organizing reviews and meetings with party ranks, analyzes the polling process by constituency. In what constituency no votes have been lost? What is the percentage of women's votes? What is the percentage of men's votes? A clarity on the full range of topics is coming. The comments made by the CPC candidate in comparison with Chandrababu and Jagan on the basis of the victory has now become viral in social media.