//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోనాలిసా హాట్ వీడియో లీక్‌.. సొంగ కార్చుకుంటున్న కుర్ర‌కారు..!

Category : movies

ప్ర‌ముఖ భోజపురి నటి మోనాలిసా.. ప్రస్తుతం బెంగాలీ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ పేరు దుపూర్ థకుర్పో. ఇందులో ఈమె జుమా బాబీ పేరుతో సెక్సీ అత్తగా నటిస్తోంది. కొన్ని రోజుల క్రితం, ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫోటోలను లీక్ అయ్యాయి. ఇందులో మోనాలిసా తన అందచందాలను పూర్తిగా ఆరబోసింది.

ఇప్పుడు ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి లీకైంది. ఇందులో ఆమె తెల్ల చీరలో అందాలను ఆర‌బోస్తూ కుర్ర‌కారు మతులు పోగొట్టేలా డ్యాన్స్ చేస్తూ క‌వ్విస్తుండ‌గా.. కుర్రాళ్ళు ఆమె ఒంపుసొంపులు చూసి త‌ట్టుకోలేక పోతున్నారు. ఫుల్ మాస్ బీట్‌తో ఉన్న ఈ సాంగ్‌లో మోనాలిసా రెచ్చిపోయింద‌నే చెప్పొచ్చు. ఇక ఈ వీడియోను మోనాలిస త‌న ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా లీక్ చేయ‌గా.. పాపం కుర్రకారు సొంగ కార్చుకుంటూ వీక్షిస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది.