//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భారత్ మాల కార్యక్రమానికి రూ.5లక్షల35వేల కోట్లు : జైట్లీ

Category : national

భారత్ మాల కార్యక్రమానికి రూ.5లక్షల35వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూౌ కొన్ని వారాల ఆర్థిక వ్యవస్థపై చాలా సమీక్షలు జరిగాయన్నారు. భారత్ మాల కార్యక్రమంతో భారీగా రోడ్ల నిర్మాణం జరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాల్సిన అవసరముందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చారిత్రక రోడ్డు నిర్మాణ పనులు ఆమోదించామన్నారు. భారత్ మాల ప్రాజెక్టు ద్వారా 34,800 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తామన్నారు.. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూౌ కొన్ని వారాల ఆర్థిక వ్యవస్థపై చాలా సమీక్షలు జరిగాయన్నారు. భారత్ మాల కార్యక్రమంతో భారీగా రోడ్ల నిర్మాణం జరుగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాల్సిన అవసరముందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా చారిత్రక రోడ్డు నిర్మాణ పనులు ఆమోదించామన్నారు. భారత్ మాల ప్రాజెక్టు ద్వారా 34,800 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తామన్నారు.

Related News