Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బెంగళూరు న్యూఇయర్‌ వేడుకల్లో మరలా కీచక పర్వం

Posted 21 days ago | Category : national

దేశ ఐటీ రాజధాని బెంగళూరులో నూతన సంవత్సర వేడుకల్లో మళ్లీ కీచకపర్వం చోటుచేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గతేడాది జరిగిన ప్రాంతంలోనే మళ్లీ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇదే ప్రాంతం నుంచి ఈ ఉదయం ఒక యువతి ఏడుస్తూ వెళ్లడంతో అనుమానాలు బలపడుతున్నాయి. అయితే ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని, కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. సీసీటీవీ దృశ్యాల్లో ఎక్కడా అభ్యంతకర సన్నివేశాలు రికార్డు కాలేదన్నారు.

బిగ్రేడ్‌, ఎంజీ రోడ్డులో నిరుడు కొత్త సంవత్సర వేడుకల్లో యువతులపై అల్లరిమూకలు సామూహిక వేధింపులకు పాల్పడినట్టు వెల్లడికావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమయింది. ప్రభుత్వ వైఫల్యంపై ప్రజలు, విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం భారీ స్థాయిలో భద్రత ఏర్పాటు చేసింది. గతేడాది చేదుఅనుభవాలను దృష్టిలో ఉంచుకుని బిగ్రేడ్‌, ఎంజీ రోడ్డు, చర్చి స్ట్రీట్‌లలో పెద్ద ఎత్తున పోలీసులను మొహరించింది.

ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసింది. డ్రోన్‌ కెమెరాలు, మఫ్టీ పోలీసులతోనూ నిఘా పెట్టింది. వేడుకల్లో శ్రుతిమించితే కఠిన దండన తప్పదని పోలీసులు హెచ్చిరించినా బెంగళూరు వాసులు వెనక్కు తగ్గలేదు. కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఈసారి అవాంఛనీయ ఘటనలు జరగలేదని పోలీసులు తెలిపారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !