Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హాట్ హాట్ పోజుల్లో హీట్ ఎక్కిస్తున్న బీ - టౌన్ ఆంటీ... ఆ భంగిమల్లో ఆమెను చూస్తే ఇక అంతే...?

Category : movies

బాలీవుడ్ నటీ మలైకా అరోరా గురించి కొత్తగా చెప్పాల్సిన పనేముంది. వయసు నాలుగు పదులు దాటిపోతున్న ఈ అమ్మడు ఫిట్నెస్ ను ఇంకా అలానే కాపాడుకుంటూ వస్తుంది. టీనేజ్ వయసులో ఉన్న కొడుకు ఉన్నప్పటికీ,కొడుకుతో పోటీ పడి మరీ తన ఫిట్నెస్ నీ కాపాడుకుంటూ వస్తుంది. ఈ విషయంలో ఆమె ఫిట్నెస్ మాత్రం కిరాక్ గా అనే చెప్పుకోవాలి. యోగాలో ఎన్ని రకాల ఆసనాలు ఉన్నాయో అన్ని రకాల ఆసనాలను ఈ అమ్మడు అవలీలగా.. అతి సులభంగా చేసి పారేస్తు ఉండడం సగటు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చే అంశం. అందుకే ఒక్కోసారి మలైకా అరోరా మలేషియా , థాయిలాండ్ లాంటి దేశాలు వెకేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ బ్యూటిఫుల్ లోకేషన్స్ లో యోగా చేస్తున్న అసనాల పోజులను ఫోటోలు తీసి తన తన ఇన్ స్ట్రా గామ్ ఖాతా లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రకమైన పోస్ట్స్ ద్వారా ఈ అమ్మడుకి యోగ పట్ల ఇన్న ఇంట్రెస్ట్, హెల్త్ పై తనకున్న పట్టు ఏంటో ఇట్టే అర్థం అవుతుంది.అయితే తాజాగా ఈ అమ్మడు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే కాకుండా ముంబైలోనీ ఓ ప్రముఖ ప్రాంతంలో ఒక కఠినమైన బార్ పై ఎక్సర్ సైజ్ చేస్తూ ఉన్న వీడియోను తన ఇన్ స్ట్రా గామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

ఈ వీడియో కు ట్యాగ్ లైన్ గా "వారం మధ్యలో ప్రేరణ.. చూడండి మీరు నాచేత ఏం చేయిస్తున్నారో" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.ఈ వీడియోలో మలైకా ఏం చేసిందంటే ఒక బార్ కు వేలాడుతూ ఉల్టా పల్టాగా మారి.. చేతులతో వేలాడుతూనే ఎక్సర్ సైజ్ చేసింది. ఆ తర్వాత పూర్తిగా రివర్స్ ఒక వృత్తం పూర్తి చేసినట్టుగా నెల మీదకు ల్యాండ్ అయింది. ఇక హైలైట్ ఏంటంటే ఈ కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఓరగా నవ్వుతూ నడవడం..... ఆమె లోని కొంటె తనాన్ని మనలోని కుర్రతనాన్ని తంటి లేపినట్టుగా ఉంది. మనలాంటి సాధారణ జనాలు కనుక అలాంటి స్టెంట్ చేస్తే కళ్ళు బైర్లు కమ్మి, దిమ్మ తిరిగి పోయి ఉండేది.ఇంతటి కటో రా సాధన చేస్తుంది కాబట్టి మలైకా ఇంకా ఇంత ఫిట్ గా ఉంది. ఇది చూస్తున్న బాలీవుడ్ ప్రముఖులు సైతం ఔరా మలైకా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

Related News