//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బీట్ రూట్ తో కురులకు అందం.....

Category : health

బీట్ రూట్ అంటే ఆరోగ్యానికి ...అత్తగారిల్లు లాంటిది కావలసిన పోషకాలు అందిపుచుకుంది..అలాంటి ఈ రూట్లో జుట్టుకు అనేక ఔషదాలున్నాయి..మామూల సర్వసాధారణ సమస్య....జుట్టు రాలిపోవడం... జుట్టు రాలిపోయేందుకు కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే దాన్ని తగ్గించుకునే చిట్కా మీ ఇంట్లోనే ఉంది.అంటున్నారు నిపుణులు... అవేంటో తెలుసుకుందాము..

బీట్‌రూట్‌ జ్యూస్‌:

ఏడు లేదా ఎనిమిది బీట్‌రూట్‌ ఆకులను ఉడికించాలి. తరువాత వీటిని ఐదారు గోరింటాకులతో కలిపి మెత్తగా రుబ్బాలి.

ఈ మిశ్రమాన్ని మాడుకు రాసుకుని పావు గంట నుంచి 20 నిమిషాల వరకు అలానే ఉండాలి.

తరువాత గోరువెచ్చటి నీళ్లతో జుట్టును శుభ్రం చేయాలి.

ఇలా చేస్తే చాలా వరకు జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు. ఈ చిట్కాలు పాటించడంతో పాటు తినే ఆహారం మీద కూడా శ్రద్ధ పెట్టాలి.

అప్పుడే జుట్టు రాలడాన్ని పూర్తిగా ఆపడం సాధ్యమవుతుంది....బూటీరూట్ జుట్టు పెంచే విధానానికి అమ్మ అని వైద్యులు చెబుతున్నారు....చర్మ రక్షణకి కూడా అనేక లాభాలని బీట్ రూట్ అందిస్తుంది..టేస్ట్ కోసం కాకుండా ఆరోగ్యంపై అలవాటు చేసుకొని జుట్టును.శరీరాన్ని కాపాడుకొందాము...