//single page style gallary page

Balakrishna congratulate to Kodali nani And also the YCP MLAs salute handshake

Category : politics

Click here to read this article in Telugu

కొడాలి నానికి శుభాకాంక్షలు చెప్పిన బాలకృష్ణ.....అంతే కాకుండా వైసీపీ ఎమ్మెల్యే లను పలకరిస్తూ కరచాలనం....?

ఏపి నూతన ముఖ్యమంత్రి గా వై. ఎస్ జగన్ ప్రమాణ స్వీకారం తరువాత.....ఆయన క్యాబినెట్ లో కొలువు తీరిన మంత్రులు సైతం తమకు దక్కిన పదవులను స్వీకరిస్తూ వారు సైతం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.ఈ నేపధ్యంలోనే నేడు అసెంబ్లీ సాక్షిగా మరి కొంత మంది ఎమ్మెల్యే లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.అంధులు అధికార ప్రతిపక్ష నాయకులు కూడా ఉండడం విశేషం.అయితే ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం సందర్భంగా పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేగా ప్రమాణం స్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చిన హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ... అసెంబ్లీ లాబీల్లో ఆయన తారసపడ్డ వైసీపీ ఎమ్మెల్యేలను ఎంతో ఆప్యాయంగా పలకరించారు. అంతే కాకుండా కడప ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను పలకరించిన బాలయ్య. డిప్యూటీ సీఎంగా అవకాశం వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆ పక్కనే ఉన్న పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్‌తో బాలకృష్ణ కరచాలనం చేశారు.

ఇక లాబీల్లో తనకు ఎదురుపడ్డ ఏపీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే గా గెలిచిన కొడాలి నాని కి బాలయ్య శుభాకాక్షలు తెలిపారు.ఈ సందర్భంలోనే పయ్యావుల కేశవ్ కలయికపై ఎమ్మెల్యేల్లో ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ముందు నుంచి ఏపి రాజకీయాల్లో పలు రకాల సెంటిమెంట్స్ ప్రచారంలో ఉన్నాయి . అవెంటి అంటే పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యే గెలిస్తే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. అది మరోసారి రిపీట్ అయ్యింది. ఇక కొడాలి నాని ఏ పార్టీ తరపున గెలిస్తే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుందనే బ్యాడ్ సెంటిమెంట్ గతంలో ఉండేది. కానీ... ఈసారి జరిగిన ఎమ్మెల్యే కొడాలి నాని గెలవడంతో పాటు వైసీపీ అధికారంలోకి రావడం ఆ సెంటిమెంట్ ను పటా పంచాలు చేసింది. అంతే కాకుండా ఈ సారి కొడాలి నాని మంత్రి కూడా అయ్యారు. ఏది ఏమైనా ఈ సారి ఎన్నికలే కాదు... ఎమ్మెల్యే ల గెలుపులు కూడా ఆసక్తి కరంగా మారాయి.

AP is the new Chief Minister. After the swearing-in ceremony, the ministers of the Cabinet also took sworn statements and they were also sworn in. In this backdrop, some MLAs were sworn in as an Assembly witness today. There are also leaders of opposition leaders .However, in the assembly of MLAs in the AP Assembly, Risks have taken place. The TDP MLA and the prominent actor Balakrishna who came to the Assembly to take the oath as MLA, was very happy with the MLAs he had met in the Assembly lobby. Besides, Kadapa MLA, Balayya, who was greeted by AP deputy CM Anjad Bashi. He was greeted with the possibility of being deputy chief. Balakrishna shook hands with the MLA Jogi Ramesh, who is also in the opposite direction.

In the lobby, the AP minister, Gudiwada MLA, won the Kodali Nani to Balayya Shubhakshakulu said. In this case, the Kavvil Kalyavikal on MLAs is interesting discussion. There are various kinds of sentiments in politics. There is also a bad sentiment that the TDP is limited to the opposition if the Kshesh MLA is elected by the Aunti. It was once again repeat. The bad sentiment was that the party would be in opposition if I won for any party. But ... This time the MLA hits Nani and the VCP came into power and made that sentimental pandalam. Besides, this time Nani has become a minister. Whatever it is, this time is not the elections ... MLAs wins are also interesting.