ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టు తో జరిగిన మ్యాచ్ లో భారత మహిళా జట్టు ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకుంది మొదటగా బాటింగ్ దిగిన భారత్ శుభారంభం చేసింది మందాన తో జత కట్టిన మిథాలీ తొలి వికెట్ రూపం లో 9 .3 బంతుల్లో 72 పరుగులు సాధించారు ప్రమాదకరం గ సాగుతున్న ఈ జోడీని గార్డనర్ విడదీసింది 18 పరుగులు చేసిన మిథాలీ తొలి వికెట్ రూపం లో వెనుదిరిగింది వరుసగా వికెట్లు కోలుపోతున్న తరుణం లో అంజనా పాటిల్(35 ,21 బంతుల్లో ) ఆదుకోవడం తో భారత్ 152 - 5 పరుగులు సాధించింది మందాన (67 ,41 బంతుల్లో )టాప్ స్కోరర్ గా నిలవగా ,గార్డనర్ ,పెర్రీ చెరో రెండు వికెట్లను తీశారు అనంతరం బాటింగ్ దిగిన ఆస్ట్రేలియా (29 -2 )శుభారంభం దక్కలేదు ఈ తరుణం లో భారత్ గెలిచేలా కనిపించింది.ఈ తరుణం లో పుంజుకున్న ఆస్ట్రేలియా (156 - 4 ,18 .1 బంతుల్లో )విజయం సాధించింది మోని,విల్లని,లన్నింగ్ ఆస్ట్రేలియా విజయం లో కీలక పాత్ర పోషించారు ,గోస్వామి 3 వికెట్లు సాధించింది తన తరువాతి మ్యాచ్ లో భారత్ ఇంగ్లాండ్ తో తల పడనుంది ఈ మ్యాచ్ మార్చ్ 25 ఆదివారం జరగనుంది.